రామ్ ఎన్ఆర్ఐ
స్వరూపం
రామ్ ఎన్ఆర్ఐ | |
---|---|
దర్శకత్వం | ఎన్.లక్ష్మీ నందా |
కథ | ఎన్.లక్ష్మీ నందా |
నిర్మాత | మువ్వా సత్యనారాయణ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | నాగబాబు కర్ర |
సంగీతం | శ్రవణ్ |
నిర్మాణ సంస్థ | మువ్వా క్రియేషన్స్ |
విడుదల తేదీ | 26 జూలై 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రామ్ ఎన్‌ఆర్‌ఐ ‘పవర్ ఆఫ్ రిలేషన్ షిప్’ 2024లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్‌ఎంకే ఫిల్మ్స్ సింగులూరి మోహన్‌కృష్ణ సమర్పణలో మువ్వా క్రియేషన్స్ బ్యానర్‌పై మువ్వా సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు ఎన్.లక్ష్మీ నందా దర్శకత్వం వహించారు. అలీ రెజా, సీతా నారాయణన్, సన, విజయ్ చందర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 22న విడుదల చేయగా,[1] సినిమా జులై 26న సినిమా విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- అలీ రెజా[4]
- సీతా నారాయణన్
- సన
- విజయ్ చందర్
- గీతాంజలి
- సూర్య
- రఘు
- జోగి నాయుడు
- వేణుగోపాల్
- రవి వర్మ
- జయవని
- శ్రీమణి
- మైనా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మువ్వా క్రియేషన్స్
- నిర్మాత: మువ్వా సత్యనారాయణ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.లక్ష్మీ నందా
- సంగీతం: శ్రవణ్[5]
- సినిమాటోగ్రఫీ: నాగబాబు కర్ర
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (22 July 2024). "బిగ్‌బాస్ ఫేమ్ హీరోగా 'రామ్ ఎన్‌ఆర్‌ఐ'.. ట్రైలర్ వచ్చేసింది!". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
- ↑ Chitrajyothy (22 July 2024). "Ram NRI: 'ఉయ్యాలా జంపాలా, శతమానం భవతి' ఫ్లేవర్‌తో." Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
- ↑ "'ఫీల్ గుడ్ మూవీ 'రామ్ ఎన్ఆర్ఐ'.. లక్ష్మీ నందా ప్రాణం పెట్టి తీశాడు'". 22 July 2024. Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
- ↑ The Times of India (1 April 2016). "Check out the latest poster of Ali Reza's upcoming film Ram NRI". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
- ↑ NTV Telugu (20 July 2024). "'తెల్లవారే వెలుగుల్లోనా' అంటున్న 'రామ్ ఎన్‌ఆర్‌ఐ'". Retrieved 23 July 2024.