Jump to content

రామ్‌జీ గౌతమ్

వికీపీడియా నుండి
రామ్‌జీ గౌతమ్

రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2020 నవంబర్ 2 - 2026 నవంబర్ 24
నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1976-06-01) 1 జూన్ 1976 (age 48)
లఖింపూర్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ
తల్లిదండ్రులు జగత్ నారాయణ్, పార్వతి దేవి
జీవిత భాగస్వామి
వర్తికా చౌదరి
(m. 2008)
సంతానం 2 (1 కుమారుడు, 1 కుమార్తె)
పూర్వ విద్యార్థి చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం[1]
వృత్తి రాజకీయ నాయకుడు

రామ్‌జీ గౌతమ్ (జననం 1 జూన్ 1976) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2020లో ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4][5]

ఆయన 2018లో బీఎస్పీ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Shri Ramji| National Portal of India".
  2. "जानिए कैसा रहा है मायावती की पार्टी के नए उपाध्यक्ष रामजी गौतम का अब तक का सियासी सफर". 22 July 2018. Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
  3. The Hindu (3 November 2020). "BJP reaches 92 mark in Rajya Sabha" (in Indian English). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
  4. The Indian Express (5 November 2020). "Ramji Gautam: BSP man for all seasons, and elections in three states" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
  5. "Rajya Sabha polls: NDA strengthens its position after eight BJP candidates from UP elected unopposed" (in ఇంగ్లీష్). Scroll. 2 November 2020. Retrieved 5 January 2025.
  6. The Times of India (23 July 2018). "Mayawati appoints Ramji Lal as new V-P in party reshuffle". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.