రాముడొచ్చాడు
స్వరూపం
రాముడొచ్చాడు (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఏ. కోదండరామి రెడ్డి |
---|---|
నిర్మాణం | యార్లగడ్డ సురేంద్ర |
తారాగణం | అక్కినేని నాగార్జున , సౌందర్య , రవళి |
సంగీతం | రాజ్ |
నిర్మాణ సంస్థ | యస్.యస్.క్రియేషన్స్ |
భాష | తెలుగు |
రాముడొచ్చాడు 1996 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో నాగార్జున, సౌందర్య ముఖ్య పాత్రల్లో నటించారు.
కథ
[మార్చు]అమెరికా నుండి వచ్చిన రామ్ రెండుగా విడిపోయిన తమ బందువులను వాళ్ల కక్షల ద్వారా విడిపోయిన గ్రామాలను కలుపుతాడు.
నటీనటులు
[మార్చు]- సూపర్ స్టార్ కృష్ణ
- రామ్ గాఅక్కినేని నాగార్జున
- సుందరలక్ష్మిగా సౌందర్య
- రవళి
- కైకాల సత్యనారాయణ
- చంద్రమోహన్
- సుధ - మంగతయారు
- వై. విజయ
- శ్రీహరి
- ఆలీ - బాషా
- ఆనందరాజ్
- మల్లికార్జునరావు
- కాశ్మీర షా ఐటెం సాంగ్
పాటలు
[మార్చు]- గుమ్మ ముద్దుగుమ్మ , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- గువ్వ కూసె , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- మా పల్లె రేపల్లంట , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- ఐశ్వర్య రాయో, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,సురేష్ పీటర్
- శృంగార కావ్యాల. రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి -గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , స్వర్ణలత
- వారెవ్వా వయ్యరమా, రచన:వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర