రామకృష్ణారావు
స్వరూపం
- బూర్గుల రామకృష్ణారావు, బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది.
- అబ్బూరి రామకృష్ణారావు, ప్రముఖ తెలుగు భావకవి, పండితుడు.
- వేమూరి రామకృష్ణారావు, పిఠాపురం రాజా వారి కళాశాలలో ప్రిన్సుపాలుగా పని చేసారు.
- కోనేరు రామకృష్ణారావు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పారా సైకాలజిస్ట్, తత్వవేత్త, విద్యావేత్త.
- పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. వీరు భరణి పిక్చర్స్ అధిపతి.
- కోలవెన్ను రామకృష్ణారావు, ప్రముఖ జతీయవాది. సుప్రసిద్ద ఆంగ్ల త్రైమాసిక పత్రిక త్రివేణి వ్యవస్థాపకుడు.