రాధే దేవి
స్వరూపం
రాధే దేవి | |
---|---|
జననం | మణిపూర్ |
జాతీయత | భారతదేశం |
వృత్తి | డిజైనర్ |
పురస్కారాలు | పద్మశ్రీ in 2021 |
రాధే దేవి భారతీయ పెళ్లి దుస్తుల రూపకర్త, సామాజిక కార్యకర్త. కళల లో ఆమె చేసిన కృషికి గాను 2021లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.[1][2]
ప్రారంభ జీవితం
[మార్చు]దేవి మణిపూర్ తౌబల్ జిల్లాలోని వాంగ్జింగ్ సోరోఖైబామ్ లీకై కి చెందినవారు.[2]
వృత్తి జీవితం
[మార్చు]దేవి 25 సంవత్సరాల వయస్సులో పోట్లోయి ప్రక్రియను నేర్చుకున్నప్పుడు తన వృత్తిని ప్రారంభించింది. ఆమె ఖంబా-తోయిబి నృత్యం కోసం దుస్తులను కూడా రూపొందించింది. ఆమె సామాజిక సేవలో కూడా పాల్గొంది. ఆమె మహిళా సాధికారత కోసం పనిచేస్తుంది.[1]
పురస్కారాలు
[మార్చు]- 2021లో పద్మశ్రీ [2]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "88-Year-Old Manipuri Textile Veteran Awarded Padma Shri". femina.in (in ఇంగ్లీష్). Retrieved 2022-06-11.
- ↑ 2.0 2.1 2.2 "Child bride to bridalwear designer: The story of Manipur's newest Padma Shri". The Indian Express (in ఇంగ్లీష్). 2021-01-28. Retrieved 2022-06-11.