రాధా రామన్ (రాజకీయవేత్త)
స్వరూపం
రాధా రామన్ ఒక భారతీయ రాజకీయవేత్త. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన ఢిల్లీ (వాల్డ్ సిటీ) నుండి 1వ లోక్‌సభ, చాందిని చౌక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 2వ లోక్‌సభ సభ్యుడిగా, స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యం తరువాత అధ్యక్షుడిగా 1970 24 మార్చి వరకు పనిచేసాడు.[1][2][3][4] ఆయన ఢిల్లీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ గా కూడా పనిచేసాడు. ఆయన 1972 నుండి 1977 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు.[5] లోక్‌సభలో చాందినీ చౌక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన మొదటి రాజకీయ నాయకుడు ఆయన.[6]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆయన 1904 ఆగస్టు 4న ఢిల్లీలో జన్మించాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Members of Lok Sabha". Lok Sabha. Retrieved 2022-10-29.
- ↑ "Dada Radha Raman Ji". The Times of India (in ఇంగ్లీష్). 8 June 2016. Retrieved 2022-10-29.
- ↑ The Indian Political Science Review (in ఇంగ్లీష్). University of California. 1972.
- ↑ The Story of Congress Pilgrimage: 1964-1970 (in ఇంగ్లీష్). Indian Institute of Applied Political Research. 1990. ISBN 978-81-85355-46-7.
- ↑ Grover, Verinder; Arora, Ranjana (1994). Development of Politics and Government in India (in ఇంగ్లీష్). Deep & Deep Publications. ISBN 978-81-7100-548-2.
- ↑ Rana, Mahendra Singh (2006). India Votes: Lok Sabha & Vidhan Sabha Elections 2001-2005 (in ఇంగ్లీష్). Sarup & Sons. ISBN 978-81-7625-647-6.
- ↑ "Member Bioprofile". Lok Sabha. Retrieved 2022-10-29.