రాధా మాధవం
స్వరూపం
రాధా మాధవం 2024లో విడుదలైన తెలుగు సినిమా. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాకు దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 30న విడుదల చేసి సినిమాని మార్చి 01న వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ వారు థియేటర్స్ లో విడుదల చేసారు.[1][2][3][4][5][6]
రాధా మాధవం | |
---|---|
దర్శకత్వం | దాసరి ఇస్సాకు |
రచన | వసంత్ వెంకట్ |
నిర్మాత | గోనాల్ వెంకటేష్ |
తారాగణం | వినాయక్ దేశాయ్
అపర్ణా దేవీ మేక రామకృష్ణ శ్రీకాంత్ పరకాల కృతిక కృష్ణ |
ఛాయాగ్రహణం | తాజ్ జిడికే |
సంగీతం | కొల్లి చైతన్య |
నిర్మాణ సంస్థ | జివీకే క్రియేషన్స్ |
పంపిణీదార్లు | వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 01 మార్చి 2024 |
సినిమా నిడివి | 117 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- వినాయక్ దేశాయ్
- అపర్ణా దేవీ
- మేక రామకృష్ణ
- శ్రీకాంత్ పరకాల
- కృతిక కృష్ణ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: జివీకే క్రియేషన్స్
- నిర్మాత: గోనాల్ వెంకటేష్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దాసరి ఇస్సాకు
- కథ, మాటలు, పాటలు: వసంత్ వెంకట్
- సంగీతం: కొల్లి చైతన్య
- సినిమాటోగ్రఫీ: తాజ్ జిడికే
- లైన్ ప్రొడ్యూసర్ : సతీష్ జొన్నకోట[7][8][9][10][11]
మూలాలు
[మార్చు]- ↑ "Radha Madhavam: 'రాధా మాధవం' పోస్టర్ విడుదల.. కొత్త జానర్‌లో ప్రేమకథ". Zee News Telugu. 2023-12-02. Retrieved 2024-03-13.
- ↑ ABN (2024-02-28). "Radha Madhavam: మంచి సందేశాత్మక చిత్రం 'రాధా మాధవం' | DIRECTOR ESHAKU DASARI ABOUT Radha Madhavam SRK". Chitrajyothy Telugu News. Retrieved 2024-03-13.
- ↑ "ప్రేమకు అర్థం చెప్పేలా..." Sakshi. 2024-02-18. Retrieved 2024-03-13.
- ↑ Telugu, ntv (2023-12-13). "Radha Madhavam: 'నేల మీద నేను ఉన్నా' అంటున్న 'రాధా మాధవం'". NTV Telugu. Retrieved 2024-03-13.
- ↑ డీవీ. "సామాజిక అంశంతో కూడిన రాధా మాధవం ప్రేమ కథ - రివ్యూ". telugu.webdunia.com. Retrieved 2024-03-13.
- ↑ Reddy, Srikanth (2024-02-28). "Radha Madhavam : ఫ్యామిలీతో పాటు యూత్ ను కూడా ఆకట్టుకునే సినిమా 'రాధా మాధవం' !! - TeluguMirchi.com" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-03-13.
- ↑ Telugu, 10TV; Nill, Saketh (2024-03-01). "'రాధా మాధవం' మూవీ రివ్యూ.. గ్రామీణ ప్రేమకథ." 10TV Telugu (in Telugu). Retrieved 2024-03-13.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ telugu, NT News (2024-02-27). "'రాధా మాధవం' ప్రేమకథ". www.ntnews.com. Retrieved 2024-03-13.
- ↑ Desam, A. B. P. (2024-02-29). "ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన కుర్రాడు... ఇప్పుడు సినిమా తీశాడు". telugu.abplive.com. Retrieved 2024-03-13.
- ↑ Kumar, Nelki Naresh. "Radha Madhavam Movie: రాధామాధవం రిలీజ్ డేట్ ఫిక్స్ - తమిళ్ సినిమాలకు మించి రియలిస్టిక్ లవ్‌స్టోరీ". Hindustantimes Telugu. Retrieved 2024-03-13.
- ↑ "Radha Madhavam: రాధా మాధవం సెన్సార్ పూర్తి.. మార్చి 1న విడుదల". News18 తెలుగు. 2024-02-16. Retrieved 2024-03-13.