రాతి ఉప్పు
స్వరూపం
Halite | |
---|---|
సాధారణ సమాచారం | |
వర్గము | Halide mineral |
రసాయన ఫార్ములా | Sodium chloride NaCl |
ధృవీకరణ | |
రంగు | clear or white; also blue, purple, pink, yellow, and gray |
స్ఫటిక ఆకృతి | predominantly cubes and in massive sedimentary beds, but also granular, fibrous and compact |
స్ఫటిక వ్యవస్థ | isometric 4/m bar 3 2/m |
చీలిక | perfect in three directions in cubes |
మోహ్స్ స్కేల్ కఠినత్వం | 2 - 2.5 |
ద్యుతి గుణం | dull |
వక్రీభవన గుణకం | 1.544 |
కాంతికిరణం | white |
విశిష్ట గురుత్వం | 2.1 |
సాంద్రత | very tough |
ద్రవీభవన స్థానం | over 20 degrees |
Solubility | in water |
ఇతర గుణాలు | salty flavor |
రాతి ఉప్పు (Rock salt) ఒక ఉప్పు ఖనిజము. ఈ రకమైన ఉప్పు గనులు అమెరికా, కెనడా దేశాలలో విస్తారంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో రాతి ఉప్పు గనులనుండి కూడా దీన్ని తయారుచేస్తారు. 2002 సంవత్సరంలో, ప్రపంచ ఉప్పు ఉత్పాదకత 210 మిలియన్ మెట్రిక్ టన్నులు, అందులో మొదటి ఐదు స్థానాలలో అమెరికా (40.3 మిలియన్ టన్నులు), చైనా (32.9), జర్మనీ (17.7), భారతదేశం (14.5), కెనడా (12.3) ఉన్నాయి. [1]. ప్రపంచములొ అతి పెద్ద ఉప్పు నేల బొలీవియా దేశంలొ ఉన్నది. దీనిని పటిక ఉప్పు అని వాడుకభాషలో పిలుస్తారు.పటికారం అనికూడ పిలువబడుచున్నది.
మూలాలు
[మార్చు]- Hurlbut, Cornelius S.; Klein, Cornelis, 1985, Manual of Mineralogy, 20th ed., John Wiley and Sons, New York ISBN 0-471-80580-7
- Mineral Galleries
- WebMineral
- Minerals.net
- Desert USA
- Halite stalactites