Jump to content

రాణిబెన్నూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
రాణిబెన్నూరు
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాహవేరి
లోక్‌సభ నియోజకవర్గంహవేరి

రాణిబెన్నూరు శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హవేరి జిల్లా, హవేరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

బాంబే రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 కల్లనగౌడ ఫకీర్‌గౌడ పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్

మైసూర్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 కల్లనగౌడ ఫకీరగౌడ పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్
సాంబ్రాణి యల్లవ్వా
1962 యల్లావ ధర్మప్ప సాంబ్రాణి
1967 బి.ఎన్. లింగప్ప ప్రజా సోషలిస్ట్ పార్టీ
1972 కె.బి. కోలివాడ్ భారత జాతీయ కాంగ్రెస్

కర్ణాటక

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1978 నలవాగల్ సోమలింగప్ప హనుమంతప్ప భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1983 పాటిల్ బసనగౌడ గురనగౌడ జనతా పార్టీ
1985 కె.బి. కోలివాడ్ భారత జాతీయ కాంగ్రెస్
1989
1994 కర్జగి వీరప్ప సన్నతమ్మప్ప జనతా దళ్
1999 కె.బి. కోలివాడ్ భారత జాతీయ కాంగ్రెస్
2004 జి. శివన్న భారతీయ జనతా పార్టీ
2008[1]
2013[2] కె.బి. కోలివాడ్ భారత జాతీయ కాంగ్రెస్
2018[3][4] ఆర్. శంకర్ కర్ణాటక ప్రజ్ఞవంత జనతా పార్టీ
2019[5] అరుణ్ కుమార్ గుట్టూర్ భారతీయ జనతా పార్టీ
2023[6] ప్రకాష్ కోలివాడ్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
  2. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  4. "When caste equations come into play, disqualified MLA gets ignored" (in Indian English). The Hindu. 21 November 2019. Archived from the original on 28 April 2025. Retrieved 28 April 2025.
  5. "Ranibennur Constituency Election Results 2019". The Times of India. 13 May 2023. Archived from the original on 28 April 2025. Retrieved 28 April 2025.
  6. "Ranibennur Election Results 2023 INC's Prakash Koliwad defeats BJP's Arunkumar Guttur" (in ఇంగ్లీష్). CNBCTV18. 13 May 2023. Archived from the original on 28 April 2025. Retrieved 28 April 2025.