రాజ్ కుమార్ భాటియా
స్వరూపం
రాజ్ కుమార్ భాటియా | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2025 ఫిబ్రవరి 8 | |||
ముందు | పవన్ కుమార్ శర్మ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఆదర్శ్ నగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజ్ కుమార్ భాటియా ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆదర్శ్ నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]రాజ్ కుమార్ భాటియా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆదర్శ్ నగర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి పవన్ కుమార్ శర్మ చేతిలో 1,589 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3] ఆయన 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆదర్శ్ నగర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి ముఖేష్ గోయల్‌పై 11,452 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 52,510 ఓట్లతో విజేతగా నిలవగా, ముఖేష్ గోయల్ 41,028 ఓట్లుతో రెండోస్థానంలో నిలిచాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "గెలుపు ఉద్వేగం.. కంటతడి పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే". Andhrajyothy. 9 February 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.
- ↑ "Delhi Assembly Election Results 2025: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). The Indian Express. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
- ↑ "Adarsh Nagar Election Results 2025 Live: BJP's Raj Kumar Bhatia wins by 11482 votes over AAP's Mukesh Kumar Goel". The Times of India. 8 February 2025. Retrieved 9 February 2025.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Adarsh Nagar". Election Commission of India. 8 February 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.
- ↑ "Adarsh Nagar Assembly result 2025: BJP's Raj Bhatia leads over Mukesh Goel". Business Standard. 8 February 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.