రాజ్ కుమారి చౌహాన్
స్వరూపం
రాజ్ కుమారీ చౌహాన్ Raj Kumari Chauhan | |||
పదవీ కాలం 15వ లోక్సభ 2009-2014 | |||
ముందు | విజేంద్ర సింగ్ చౌదరీ | ||
---|---|---|---|
నియోజకవర్గం | అలీఘడ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అలీఘడ్, ఉత్తర ప్రదేశ్, India | 1969 జనవరి 15||
జాతీయత | India | ||
రాజకీయ పార్టీ | బహుజన్ సమాజ్ పార్టీ (BSP) | ||
జీవిత భాగస్వామి | ఠాకూర్ జైవీర్ సింగ్. | ||
సంతానం | అరవింద్ కుమార్ సింగ్. | ||
నివాసం | అలీఘడ్, ఉత్తర ప్రదేశ్ & న్యూ ఢిల్లీ. | ||
వృత్తి | వ్యవసాయం & రాజకీయాలు | ||
మతం | హిందూమతం |
శ్రీమతి రాజ్ కుమారి చౌహాన్ ప్రస్తుత 15 వ లోక్ సభలో బహుజన సమాజ్ పార్టీ తరుపున ఉత్తర ప్రదేశ్ లోని ఆలిఘర్ పార్లమెంటరి నియోజిక వర్గానికి ప్రాతినిథ్యము వహిస్తున్నారు.
బాల్యము
[మార్చు]శ్రీమతి రాజ్ కుమారి చౌహాన్ 1969 జనవరి 15 వ సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ లోని అలిఘర్లో జన్మించారు. వీరి తల్లి దండ్రులు: క్రీ.శె. ఫతే సింగ్, శ్రీమతి షాంతి దేవి.
విద్య
[మార్చు]వీరు ఉత్తర ప్రదేశ్ లోని ఆలిఘర్ లో ఇంటర్ మిడియేట్ చదివారు.
కుటుంబము
[మార్చు]శ్రీమతి రాజ్ కుమారి 29 మేనెల 1986 లో శ్రీ జై వీర్ సింగ్ గారిని వివాహ మాడారు. వీరికి నలుగురు కుమారులు.