రాజేష్ వర్మ
స్వరూపం
రాజేష్ వర్మ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | మెహబూబ్ అలీ కైజర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఖగారియా | ||
లోక్ జనశక్తి పార్టీ భాగల్‌పూర్ జిల్లా అధ్యక్షుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం మార్చి 2022 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | భాగల్‌పూర్, బీహార్ | 1992 ఆగస్టు 25||
రాజకీయ పార్టీ | లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) (2020–ప్రస్తుతం) | ||
తల్లిదండ్రులు | హరిఓం వర్మ, సంతోష్ దేవి వర్మ | ||
జీవిత భాగస్వామి | పూజ వర్మ | ||
సంతానం | 1 కొడుకు, 1 కూతురు | ||
పూర్వ విద్యార్థి | సాగర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త | ||
మూలం | [1] |
రాజేష్ వర్మ (జననం 25 ఆగస్టు 1992) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖగారియా నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]రాజేష్ వర్మ లోక్ జనశక్తి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి జూన్ 2017 నుండి డిసెంబర్ 2022 వరకు భాగల్‌పూర్ డిప్యూటీ మేయర్‌గా కూడా పని చేశాడు. ఆయన 2020లో జరిగిన శాసనసభ ఎన్నికలలో భాగల్‌పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. రాజేష్ వర్మ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖగారియా నియోజకవర్గం నుండి లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి సంజయ్ కుమార్ పై 161131 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (4 June 2024). "Khagaria Constituency Lok Sabha Election Result" (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Khagaria". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.
- ↑ India Today (4 June 2024). "Khagaria lok sabha election results 2024". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
- ↑ TV9 Bharatvarsh (4 June 2024). "खगड़िया लोकसभा चुनाव परिणाम 2024: एलजेपी के राजेश वर्मा ने दर्ज की रिकॉर्ड जीत, संजय कुमार को 1.5 लाख के अंतर से हराया". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)