రాజువారిపల్లె
స్వరూపం
రాజువారిపల్లె ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా, కలికిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
రాజువారిపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°38′57″N 78°48′33″E / 13.649293°N 78.809194°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య |
మండలం | కలికిరి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 517237 |
ఎస్.టి.డి కోడ్: 08586 |
పాడిపంటలు
[మార్చు]ఇచ్చట ఎక్కువగా టమాటో, వరి, వేరుశెనగ పండిస్తారు.
వృత్తులు
[మార్చు]ఎక్కువగా వ్యవసాయదారులు ఉన్నారు. కొద్దిమంది ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు.