రాజుపేట
స్వరూపం
రాజుపేట పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- రాజుపేట (రామకుప్పం) - చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలానికి చెందిన గ్రామం
- రాజుపేట (పెదపాడు) - పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదపాడు మండలానికి చెందిన గ్రామం
- రాజుపేట (భద్రాచలం) - తూర్పు గోదావరి జిల్లాలోని భద్రాచలం మండలానికి చెందిన గ్రామం
- రాజుపేట (వరరామచంద్రపురం) - తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలానికి చెందిన గ్రామం
- రాజుపేట (ఎటపాక మండలం) - తూర్పు గోదావరి జిల్లాలోని ఎటపాక మండలానికి చెందిన గ్రామం
- రాజుపేట (కొయ్యూరు) - విశాఖపట్నం జిల్లాలోని కొయ్యూరు మండలానికి చెందిన గ్రామం
- రాజుపేట (కోట ఉరట్ల) - విశాఖపట్నం జిల్లాలోని కోట ఉరట్ల మండలానికి చెందిన గ్రామం
- రాజుపేట (బొబ్బిలి) - విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలానికి చెందిన గ్రామం
- రాజుపేట (తిరువూరు) - కృష్ణా జిల్లాలోని తిరువూరు మండలానికి చెందిన గ్రామం
తెలంగాణ
[మార్చు]- రాజుపేట (తిప్పర్తి) - నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలానికి చెందిన గ్రామం
- రాజుపేట (కూసుమంచి) - ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలానికి చెందిన గ్రామం
- రాజుపేట (దుమ్ముగూడెం) - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలానికి చెందిన గ్రామం