రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
స్వరూపం
నినాదం | శాంతి కోసం విద్య |
---|---|
రకం | విద్య పరిశోధన సంస్థ |
స్థాపితం | 1995 |
వ్యవస్థాపకుడు | డాక్టర్ ఎం. శాంతి రాముడు |
చైర్మన్ | డాక్టర్ ఎం. శాంతి రాముడు |
ప్రధానాధ్యాపకుడు | డాక్టర్ టి. జయచంద్ర ప్రసాద్ |
విద్యార్థులు | 1404 {2015-2016} |
స్థానం | నంద్యాల, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
కాంపస్ | పట్టణ, 35 ఎకరాలు (0.14 కి.మీ2) of land |
రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాలలో ఉన్న ఒక స్వయంప్రతిపత్తి కళాశాల. ఈ కళాశాల అనంతపురంలోని జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ద్వారా గుర్తింపు పొందింది. ఈ సంస్థ 2010 లో స్వయంప్రతిపత్తి హోదాను పొందింది. ఈ కళాశాల భారతదేశంలోని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి చే ఆమోదించబడింది. ఈ కళాశాల 1995లో స్థాపించబడింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ "RGM College Of Engineering and Technology". www.rgmcet.edu.in. Retrieved 2025-02-12.