Jump to content

రాజా మలయసింహ

వికీపీడియా నుండి

'రాజా మలయసింహ' తెలుగు చలన చిత్రం1959 ఫిబ్రవరి 27,న విడుదల.విక్రం ప్రొడక్షన్స్ పతాకంపై బి.ఎస్.రంగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రంజన్,రాజసులోచన, షావుకారు జానకి, పద్మనాభం,మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం విశ్వనాథన్, రామమూర్తి అందించారు .

రాజమలయసింహ
(1959 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.యస్. రంగా
రచన అనిశెట్టి
తారాగణం రంజన్,
రాజనాల,
షావుకారు జానకి,
రాజసులోచన,
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,
పి.హేమలత,
బి.పద్మనాభం
సంగీతం విశ్వనాథన్ - రామమూర్తి,
జి.కె.వెంకటేష్(సహాయకుడు)
నేపథ్య గానం పి.సుశీల,
జానకి,
జమునారాణి,
రాజేశ్వరి,
పి.నాగేశ్వరరావు,
పి.బి.శ్రీనివాస్,
మాధవపెద్ది సత్యం,
విశ్వనాధన్,
జి.కె.వెంకటేష్
నృత్యాలు ఏ.కె.చోప్రా
గీతరచన అనిశెట్టి
నిర్మాణ సంస్థ విక్రమ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  • ఆనందసీమలో అందాల భామతో సయ్యాటలాడరావయా, రచన: అనిశెట్టి, గానం. జమునా రాణి
  • ఏమనందు గోపాలుని లీల రేపల్లెయంత ఒకటే గోల, గానం. రాజేశ్వరి
  • ఆశే విరిసే మనసే కలిసే నవ జీవనమే పలియించెనులే, గానం.పి.బి.శ్రీనివాస్, పి సుశీల
  • ఒరన్నా మోసపు కాలము మాయాజాలం మంచికిదే, గానం: పిఠాపురం, పి.బి.శ్రీనివాస్ బృందం
  • కత్తికన్నా కలంమిన్నా కనులు తెరచి చూడుమన్నా కలకాలపు, గానం.శిష్ట్లా జానకి, పిఠాపురం
  • చినవాడా ఓవన్నెకాడా సొగసైన ముద్దులమామా, గానం.మాధవపెద్ది సత్యం
  • జయ జయ భారత వీరుడా జయ స్వాతంత్ర్యయోధుడా, గానం.పిఠాపురం బృందం
  • తక తై తై తై అందములన్నీ నీకే విందులివేరా సుందరి మదిలో, రచన: అనిశెట్టి, గానం.పి.సుశీల
  • నందారే నారి ముద్దుగుమ్మ హరే చెలి ఏమి, గానం. మాధవపెద్ది , కె. జమునా రాణి బృందం.
  • మొగమే చూసి మోసపోదువా తులువా పలువా, గానం.మాధవపెద్ది, పిఠాపురం బృందం
  • వెన్నెలయే హాయి తలపించేనోయీ మధుర మధుర మొహంలో , గానం.రాజేశ్వరి
  • సంగీత సాహిత్యలీల అదే జగముల నూగింపు సమ్మోహన, రచన: అనిశెట్టి, గానం.పి.సుశీల