Jump to content

రాజసింహ

వికీపీడియా నుండి
రాజసింహ
(1969 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం కాంతారావు,
వాణిశ్రీ,
జగ్గారావు
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ రాజు పిక్చర్స్
భాష తెలుగు

రాజసింహ 1969 ఆగస్టు 27వ తేదీన విడుదలైన తెలుగు జానపద చిత్రం. కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో కాంతారావు, వాణీశ్రీ నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్వపిల్ల సత్యం అందించారు.

నటవర్గం

[మార్చు]
  • కాంతారావు
  • రాజనాల
  • సత్యనారాయణ
  • బాలకృష్ణ
  • కాశీనాథ్ తాతా
  • మాస్టర్ రాజు
  • వాణిశ్రీ
  • గీతాంజలి
  • మీనాకుమారి
  • పండరీబాయి

సాంకేతికవర్గం

[మార్చు]
  • రచన : వీటూరి
  • సంగీతం: సత్యం
  • ఛాయాగ్రహణం: కన్నప్ప
  • కళ: కె.రామలింగం
  • దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
  • నిర్మాత: బి.వీర్రాజు

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను వీటూరి, రాజశ్రీ వ్రాయగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, మాధవపెద్ది, రఘురాం, మూర్తి, స్వర్ణలత తదితరులు పాడారు. సత్యం పాటలకు బాణీలు కూర్చాడు.[1]

క్రమసంఖ్య పాట గాయినీ గాయకులు రచన
1 అందుకో జాబిలీ రాగకుసుమాంజలి నీపాలనలో జగాలన్నీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి
వీటూరి
2 అందుకో యవ్వనం అందులో ఉందిలే పరవశం ఎస్.జానకి రాజశ్రీ
3 ఏటేట జాతరచేసి ఏడుపుట్ల కుంభం పోసి మాధవపెద్ది సత్యం,
రఘురాం,
మూర్తి బృందం
వీటూరి
4 ఓ సింకిరిబంకిరి సిన్నోడా ఓ వంకర టింకర వన్నెకాడా స్వర్ణలత బృందం వీటూరి
5 కోరికల గువ్వ మొహాల మువ్వ బంగారుగవ్వ రంగేళి రవ్వ ఎస్.జానకి వీటూరి
6 నాగుండెల్లోన ఘుమ ఘుమలాడె ఏదో తెలియని వేడి ఎస్.జానకి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
వీటూరి
7 నిదుర కన్నెలు నీతో ఆటాడే వేళ నీతల్లి పాడేరా కన్నీటి జోల ఎస్.జానకి వీటూరి

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "రాజసింహ - 1969". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 15 January 2020.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రాజసింహ&oldid=4209794" నుండి వెలికితీశారు