రాజమండ్రి రోమియో
స్వరూపం
రాజమండ్రి రోమియో (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వి.యస్ ప్రసాద రెడ్డి |
---|---|
తారాగణం | రాజబాబు-2 , దేవి |
నిర్మాణ సంస్థ | జయవిజయ్ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
రాజమండ్రి రోమియో 1984 డిసెంబరు 14న విడుదలైనె తెలుగు సినిమా. జయ విజయ ఎంటర్‌ప్రైజెస్ పతాకం కింద రాజబాబు-2 నిర్మించిన ఈ సినిమాకు కె.వి.ఎస్. ప్రసాద్ రెడ్డి దర్శకత్వం వహించాడు. రాజబాబు, దేవిలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1] జయప్రద తమ్ముడు రాజబాబు[2] కథనాయకునిగా, నిర్మాతగా నిర్మించిన తొలి చిత్రం ఇది.
తారాగణం
[మార్చు]- రాజాబాబు (జయప్రద తమ్ముడు)
- దేవి,
- జయమాలిని
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: రాజా బాబు
- దర్శకుడు: కెవిఎస్ ప్రసాద్ రెడ్డి
- బ్యానర్: జయ విజయ ఎంటర్‌ప్రైజెస్
- సమర్పణ: జయప్రద
మూలాలు
[మార్చు]- ↑ "Rajamandri Romeo (1984)". Indiancine.ma. Retrieved 2022-12-21.
- ↑ Movies, iQlik. "Jayaprada's Son In Love". iQlikmovies (in ఇంగ్లీష్). Retrieved 2022-12-21.