రాజధాని రౌడీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజధాని
దర్శకత్వంసౌమ్య సత్యన్
స్క్రీన్ ప్లేపవన్ రణధీరా
కథశ్రీ దేవీరమ్మ ఎంట్రప్రెస్స్
నిర్మాతసంతోశ్​ కుమార్
తారాగణంయశ్
షీనా షహబాది
ప్రకాశ్​రాజ్
ఛాయాగ్రహణంహెచ్. సి. వేణుగోపాల్
కూర్పుకే. ఎం. ప్రకాష్
సంగీతంఅర్జున్ జన్య
నిర్మాణ
సంస్థ
సంతోశ్​ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
14 జూన్ 2024 (2024-06-14)
సినిమా నిడివి
133 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

రాజధాని రౌడీ 2024లో తెలుగులో విడుదలైన సినిమా. కన్నడలో 2011లో విడుదలైన రాజధాని సినిమాను డబ్బింగ్ చేసి సంతోశ్​ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సంతోశ్​ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు సౌమ్య సత్యన్ దర్శకత్వం వహించాడు. యశ్, ప్రకాశ్​రాజ్, షీనా షహబాది, చేతన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జూన్ 14న విడుదల చేశారు.[1][2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సంతోశ్​ ఎంటర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: సంతోశ్​ కుమార్[4]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి రాజు
  • సంగీతం: అర్జున్ జన్య
  • సినిమాటోగ్రఫీ: హెచ్ సి వేణుగోపాల్
  • ఎడిటర్: కె.ఎం. ప్రకాష్

మూలాలు

[మార్చు]
  1. Chitrajyothy (12 June 2024). "రౌడీ రిలీజ్‌కు రెడీ". Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.
  2. NT News (12 June 2024). "సందేశంతో 'రాజధాని రౌడీ'". Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.
  3. ETV Bharat News (10 June 2024). "'రాజధాని రౌడీ'గా రానున్న హీరో యశ్​". Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024. {{cite news}}: zero width space character in |title= at position 34 (help)
  4. V6 Velugu (16 June 2024). "రాజధాని రౌడీ విజయం". Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 17 జూన్ 2024 suggested (help)CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]