రాజద్రోహి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజద్రోహి
(1965 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎ.పి.నాగరాజన్
తారాగణం శివాజీ గణేశన్, సావిత్రి, ఎస్. వరలక్ష్మి, ఎం.ఎన్. రాజ్యం, రామస్వామి, మనోరమ
సంగీతం కె.వి.మహదేవన్
గీతరచన వీటూరి
సంభాషణలు మహారథి
నిర్మాణ సంస్థ పి.ఎస్.ఆర్.పిక్చర్సు
భాష తెలుగు

రాజద్రోహి 1965లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] పి.ఎస్.ఆర్. మూవీస్ పతాకంపై పింజల సుబ్బారావు నిర్మించిన ఈ సినిమాకు ఎ.పి.నాగరాజన్ దర్శకత్వం వహించాడు. శివాజీ గణేషన్, సావిత్రి గణేషన్, ఎస్.వరలక్ష్మి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[2]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఎ.పి.నాగరాజన్
  • స్టూడియో: పి.ఎస్.ఆర్.మూవీస్
  • నిర్మాత: పింజల సుబ్బారావు
  • ఛాయాగ్రాహకుడు:
  • టి.ఎం. సుందర బాబు
  • కూర్పు: బి. కందస్వామి
  • స్వరకర్త: కె.వి. మహాదేవన్,
  • వై.ఎన్. శర్మ
  • గీత రచయిత: వీటూరి
  • విడుదల తేదీ: జూలై 30, 1965
  • కథ: ఎ.పి.నగరాజన్
  • సంభాషణ: త్రిపురనేని మహారధి
  • గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పి. సుశీల, ఎస్.వరలక్ష్మి, బి. వసంత
  • ఆర్ట్ డైరెక్టర్: సి.హెచ్.ఇ. ప్రసాద రావు

పాటలు

[మార్చు]
  1. ఈ విలాసం ఈ వికాసం వేచెను నీ కోసం - ఘంటసాల, పి.సుశీల , రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి
  2. కామితం తీరెను నేడే చెలియా తరుణం కనరాదా - ఎస్. వరలక్ష్మి, రచన: వీటూరి
  3. గానమే లలితకళా గానమే సుధా మధుర గానమే - మాధవపెద్ది, రచన: వీటూరి
  4. చల్లగ నవ్వే అల్లరి పిల్లకు చేయరే సీమంతం వేడుక తీరే - పి.సుశీల, రచన: వీటూరి
  5. చింతచెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరుచూడు - బి. వసంత బృందం , రచన: వీటూరి
  6. బిడ్డమనసు తపించువేళ పెద్ద మనసు సహించునో - ఘంటసాల , రచన: వీటూరి.

మూలాలు

[మార్చు]
  1. http://ghantasalagalamrutamu.blogspot.in/2009/08/1965.html[permanent dead link]
  2. "Raja Drohi (1965)". Indiancine.ma. Retrieved 2020-08-25.