Jump to content

రాజగురువు

వికీపీడియా నుండి
రాజగురువు
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.యస్.ఎ. స్వామి
నిర్మాణం వి. ఎల్. నరసు
తారాగణం శివాజీ గణేశన్,
యస్.వి.రంగారావు ,
కృష్ణకుమారి,
పి.కె. సరస్వతి,
ముక్కామల
సంగీతం కె.యస్. దండాయుధపాణి పిళ్ళై
నిర్మాణ సంస్థ నరసు స్టూడియోస్
భాష తెలుగు

ఈ సినిమా తులి విషం అనే తమిళ సినిమాకు తెలుగు డబ్బింగ్. 'రాజగురువు ' సినిమాలో శివాజీ గణేశన్,కృష్ణకుమారి, ఎస్. వి రంగారావు , ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎ ఎస్. ఎ. స్వామి కాగా, సంగీతం కె. ఎస్. దండాయుధ పాణి పిళ్ళై సమకూర్చారు.

తారాగణం

[మార్చు]

శివాజీ గణేశన్

కృష్ణకుమారి

సామర్ల వెంకట రంగారావు

పి.కె.సరస్వతి

ముక్కామల

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: ఎ.ఎస్.ఎ.స్వామి

సంగీతం: కె.ఎస్.దండాయుధపాణి పిళ్ళై

నిర్మాత: వి.ఎల్.నరసు

నిర్మాణ సంస్థ:నరసు స్టూడియో

గీత రచయిత:దేవులపల్లి కృష్ణశాస్త్రి

నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, శూల మంగళ రాజ్యలక్ష్మి, ఎ. రత్నమాల, వి. జె. వర్మ, పి. లీల

విడుదల:1954: ఆగస్టు:27.

పాటలు

[మార్చు]
  1. అందాల మనదేశము, అందచందాల మనదేశము పెంపొందాలి కలకాలము - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  2. ఆ దైవము కరుణనిధి ఆతని సంసారంలో పేదలని రాజులని - ఎ.రత్నమాల
  3. ఎవరోయి మీరు ఎవరోయి ఓహొ ఎవరోయి ఎలగనో - ఎ.రత్నమాల, వి.జె. వర్మ
  4. ఏపాపమెరుగని చిన్నారి ఇలా ఏల పాలైపోనా స్వార్దపరుల - గాయకుడు ?
  5. ప్రేమవినా వరమేమి జగమున - ఘంటసాల,శూలమంగళ రాజ్యలక్ష్మి - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  6. మళయాన్మయ మణిదీపా మా కనుపాప .. మా మదిలో మసిలేవే -రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి; గానం : పి.లీల
  7. ఎందుకు జన్మ ఎత్తితీవో సుంత ఎరుగక బ్రతుకు ఈడ్చేవా_రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి
  8. కొండపై జాబిలి కోన దిగి వచ్చెనోయీ ఉండి ఉండి అదినాలో_రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి
  9. తడియక వచ్చారా మా ఈ విడిదికి వచ్చారా_రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి
  10. మణిలేని మకుటానికి మహిమలేదు మంచిగుణము లేని_రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి.

మూలాలు

[మార్చు]