రాఖీ సావంత్
స్వరూపం
రాఖీ సావంత్ | |
---|---|
జననం | నీరు భేడ 1978 నవంబరు 25 |
వృత్తి | నటి, టీవీ ప్రయోక్త, నాట్యకారిణి |
క్రియాశీల సంవత్సరాలు | 1997–ఇప్పటివరకు |
రాఖీ సావంత్ ఒక భారతీయ నాట్యకారిణి, సినీ, టెలివిజన్ నటి. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తుంటుంది. తెలుగులో 6 టీన్స్ చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో నర్తించింది. ఈమె సోదరుడు రాకేష్ సావంత్ స్వీయ దర్శకత్వంలో ఆకాష్ కథానాయకుడిగా, ఓ దుర్మార్గుడి చేతిలో మానప్రాణాలు పోగొట్టుకున్న ఓ యువజంట ప్రేతాత్మలుగా మారి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారన్నది ప్రధాన కథాంశంగా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘అమావాస్య’ చిత్రం రూపొందుతోంది.
రాఖీ సావంత్ భర్త రితేష్ సింగ్ నుండి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 ఫిబ్రవరి 13న ప్రకటించింది.[1]
బయటి లంకెలు
[మార్చు]Wikimedia Commons has media related to Rakhi Sawant.
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాఖీ సావంత్ పేజీ
- కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో రాఖీ సావంత్ టో ముఖాముఖి
- మోడలింగ్ చేస్తున్న సావంత్
- http://timesofindia.indiatimes.com/entertainment/regional/bengali/news-interviews/No-one-can-be-like-Rakhi-Sawant-Veena-Malik/articleshow/22893440.cms రాఖీ సావంత్ పై సహ నటి వీణా మాలిక్ వ్యాఖ్యలు]
రాఖీ సావంత్ ఛాయాచిత్రాలు Archived 2013-10-06 at the Wayback Machine
- ఇండియా టుడే లో సల్మాన్ ఖాన్ పై వ్యాఖ్యానిస్తున్న రాఖీ
- http://ww.itimes.com/people/rakhi-sawant రాఖీ సావంత్ వివరాలు]
- చంకీ పాండే పుట్టినరోజు వేడుకలలో రాఖీ సావంత్ Archived 2014-03-28 at the Wayback Machine
- రాఖీ సావంత్ ని ఇంటర్వూ చేస్తున్న శేఖర్ సుమన్
- రాఖీ సావంత్ స్వయంవర్
- రాఖీ సావంత్ ముఖాముఖి
- గణేశ్ పూజ చేస్తున్న రాఖీ సావంత్
- సల్మాన్ ఖాన్ తో రాఖీ సావంట్
మూలాలు
[మార్చు]- ↑ "వైవాహిక బంధానికి స్వస్తి పలికిన బాలీవుడ్ నటి". EENADU. Retrieved 2022-02-14.