రవీంద్ర నారాయణ్ బెహెరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రవీంద్ర నారాయణ్ బెహెరా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు శర్మిష్ట సేథి
నియోజకవర్గం జాజ్‌పూర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 12 మార్చి 1963
హటాసాహి, ఒడిషా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు హరేక్రుష్ణ బెహెరా, సరస్వతి
జీవిత భాగస్వామి డాక్టర్ షర్మిలా బెహెరా
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

రవీంద్ర నారాయణ్ బెహెరా (జననం 12 మార్చి 1963) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జాజ్‌పూర్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  2. "Jajpur, Odisha Lok Sabha Election Results 2024 Highlights: Rabindra Narayan Wins by a Margin of 1587 Votes". India Today (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-05.
  3. Election commission of India