రవీంద్ర గైక్వాడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రవీంద్ర విశ్వనాథ్ గైక్వాడ్ (జననం 27 ఏప్రిల్ 1960)భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉస్మానాబాద్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "ELECTION COMMISSION OF INDIA, GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2014". Archived from the original on 19 May 2014.