Jump to content

రవితేజ (క్రికెటర్)

వికీపీడియా నుండి
రవితేజ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
తెలుకుపల్లి రవితేజ
పుట్టిన తేదీ (1994-10-19) 1994 అక్టోబరు 19 (వయసు 30)
హైదరాబాద్, తెలంగాణ
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017-presentహైదరాబాదు
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 14 8 11
చేసిన పరుగులు 588 146 104
బ్యాటింగు సగటు 29.40 20.85 17.33
100s/50s 1/4 0/1 0/0
అత్యధిక స్కోరు 115* 53 31*
వేసిన బంతులు 1,943 282 180
వికెట్లు 25 5 8
బౌలింగు సగటు 46.28 52.00 32.75
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/49 2/53 2/10
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 1/– 3/–
మూలం: ESPNcricinfo, 6 May 2020

రవితేజ (జననం 1994, అక్టోబరు 19) భారతీయ క్రికెట్ ఆటగాడు.[1]

జననం

[మార్చు]

కోరిపల్లి శ్రీకాంత్ 1994, అక్టోబరు 19న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

2017, జనవరి 29న 2016–17 ఇంటర్ స్టేట్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో హైదరాబాద్ తరపున తన తొలి ట్వంటీ20 ఆడాడు.[2] 11 మ్యాచ్ లలో 104 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 31. బౌలింగ్ లో 180 బంతులలో 8 వికెట్లు తీశాడు.

2017 నవంబరు 1న 2017-18 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. తన మొదటి మ్యాచ్‌లో యాభై పరుగులు చేయడంతోపాటు ఐదు వికెట్లు కూడా తీశాడు. ఇది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా సంపాదించిపెట్టింది.[3] 14 మ్యాచ్ లలో 588 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 115 నాటౌట్. బౌలింగ్ లో 1943 బంతులలో 25 వికెట్లు తీశాడు.

2018, ఫిబ్రవరి 5న 2017–18 విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ తరపున లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[4] 8 మ్యాచ్ లలో 146 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 53. బౌలింగ్ లో 282 బంతులలో 5 వికెట్లు తీశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Ravi Teja". ESPN Cricinfo. Retrieved 6 October 2016.
  2. "Inter State Twenty-20 Tournament, South Zone: Goa v Hyderabad (India) at Chennai, Jan 29, 2017". ESPN Cricinfo. Retrieved 29 January 2017.
  3. "Group A, Ranji Trophy at Delhi, Nov 1-4 2017". ESPN Cricinfo. Retrieved 1 November 2017.
  4. "Group D, Vijay Hazare Trophy at Hyderabad, Feb 5 2018". ESPN Cricinfo. Retrieved 5 February 2018.

బాహ్య లింకులు

[మార్చు]