రవికాంత్ సింగ్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ | 1994 మార్చి 18
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2012 | బెంగాల్ |
మూలం: Cricinfo, 6 April 2016 |
రవికాంత్ సింగ్ (జననం 1994, మార్చి 18) భారతీయ క్రికెట్ ఆటగాడు. అతను 2012 లో బెంగాల్ తరపున లిస్ట్ ఎ లో అరంగేట్రం చేశాడు.[1] అతను 2019–20 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరపున 2019, నవంబరు 18న తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[2] అతను రిష్రా విద్యాపీఠ్ నుండి పాఠశాల విద్యను, సిటీ కళాశాల నుండి కళాశాల విద్యను అభ్యసించాడు. సింగ్ ఒక మీడియం-పేసర్, అతను భారత అండర్-19 ప్రపంచ కప్ జట్టులో ఆడాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Ravikant Singh". ESPN Cricinfo. Retrieved 6 April 2016.
- ↑ "Group D, Syed Mushtaq Ali Trophy at Mumbai, Nov 18 2019". ESPN Cricinfo. Retrieved 18 November 2019.
- ↑ "Ravikant Singh claims five as India enter quarters of U-19 WC". Indian Express. 16 August 2012. Retrieved 15 January 2025.
బాహ్య లింకులు
[మార్చు]- Ravikant Singh at ESPNcricinfo