రమ్య (కొన్నూరు)
స్వరూపం
మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం కొన్నూరు గ్రామానికి చెందిన రమ్య వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి.[1] 72 కిలోల విభాగంలో జాతీయ స్థాయిలో పలు బంగారు పతకాలు సాధించింది. 2013లో మహరాష్ట్రలో, 2014లో అస్సాంలో జరిగిన జాతీయస్థాయి పోటీలలో కూడా పసిడి పతకాలు సాధించింది.
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 04-05-2014
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |