రత్నగిరి అమ్మోరు
Jump to navigation
Jump to search
రత్నగిరి అమ్మోరు | |
---|---|
దర్శకత్వం | ప్రతాప్ పోతన్ |
స్క్రీన్ ప్లే | ప్రతాప్ పోతన్ |
దీనిపై ఆధారితం | ద మిరాకిల్ by ఇర్వింగ్ వాలెస్ |
నిర్మాత | బొమ్మాడి సాయికుమారి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | మధు అంబట్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | రాజసాయి మూవీస్ |
విడుదల తేదీ | 16 మార్చి 1999 |
సినిమా నిడివి | 110 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రత్నగిరి అమ్మోరు రాజసాయి మూవీస్ బ్యానర్‌పై బొమ్మడి సాయికుమారి నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది 1999, మార్చి 16న విడుదలయ్యింది.[1] ప్రతాప్ పోతన్ దర్శకత్వంలో 1993లో వచ్చిన ఆత్మ సినిమా దీనికి మూలం.
నటీనటులు
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- కథ: షణ్ముఖప్రియ
- సంభాషణలు: రామకృష్ణ
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రతాప్ పోతన్
- సంగీతం: ఇళయరాజా
- నేపథ్యగానం: మనో, సునంద
- పాటలు: వెలిదెండ్ల
- స్టంట్స్: జూడో రాము
- నృత్యాలు: రఘురాం
- కూర్పు: సాయికుమార్
- ఛాయాగ్రహణం: మధు అంబట్
- నిర్మాత: బొమ్మాడి సాయికుమారి
సంక్షిప్తకథ
[మార్చు]పాటలు
[మార్చు]- వెలిగెనమ్మా వెలిగెనమ్మా వెన్నెలలా వెలిగెనమ్మా, రచన: వెలీదేండ్ల, గానం. సునందా బృందం
- ఓదేవీ నిన్నే శరణoటి వాదమేల, రచన: వెలిదెండ్ల్ల గానం.మనో
- జై శ్రీ షిరిడీవాసా సాయిదేవ ప్రభో(దండకం), రచన: వెలిదెండ్ల, గానం.మనో
- సిగ్గేది పైటకు ఊగింది జాబిలి, రచన:వెలిదెండ్ల, గానం.సునంద
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Ratnagiri Ammoru (Prathap Pothan) 1999". ఇండియన్ సినిమా. Retrieved 26 November 2022.
. 2.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.