రణథంబోర్ జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రణథంబోర్‌ జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
Map showing the location of రణథంబోర్‌ జాతీయ ఉద్యానవనం
Map showing the location of రణథంబోర్‌ జాతీయ ఉద్యానవనం
Ranthambhore NP
ప్రదేశంసవాయి మదోపుర్, భారతదేశం
సమీప నగరంకోటా, జైపూర్
విస్తీర్ణం282 కి.మీ2 (109 చ. మై.)
స్థాపితం1980
పాలకమండలిభారత ప్రభుత్వం, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ, ప్రాజెక్టు టైగర్

రణథంబోర్‌ జాతీయ ఉద్యానవనం రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా, జైపూర్ ప్రాంతంలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

ఈ ఉద్యానవనాన్ని నవంబర్ 1, 1980 న స్థాపించారు. ఇది 282 చ. కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. దీనిని ప్రాజెక్టు టైగర్ లో భాగంగా పులుల సరక్షణ కేంద్రంగా అనుమతించారు.

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈ ఉద్యానవనం బెంగాల్ పులులకు పేరుగాచింది.[2] గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యానవనంలో పులుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.

చిత్రమాలికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Nowell, Kristin; Jackson, Peter (1996). "Tiger" (PDF). Wild Cats: Status Survey and Conservation Action Plan. Gland, Switzerland: IUCN/SSC Cat Specialist Group. pp. 55–65. ISBN 2-8317-0045-0.
  2. https://telugu.samayam.com/travel/national-parks-in-india/amp_articleshow/64273622.cms