Jump to content

రచయిత (2018 సినిమా)

వికీపీడియా నుండి
రచయిత
(2018 తెలుగు సినిమా)
దర్శకత్వంవిద్యాసాగర్‌ రాజు
నిర్మాతకల్యాణ్‌ ధూళిపాళ్ల
తారాగణంవిద్యాసాగర్‌ రాజు
సంచిత పదుకొనే
దేశంభారతదేశం
భాషతెలుగు

రచయిత 2018లో 1954 నాటి కథతో తెరకెక్కిన తెలుగు సినిమా. కళ్యాణ్ ధూళిపాళ్ల నిర్మించిన ఈ చిత్రానికి విద్యాసాగర్‌ రాజు దర్శకత్వం వహించాడు.[1]

తారాగణం

[మార్చు]

పీరియాడిక్‌ డ్రామా జానర్ లో వచ్చిన ఈ సినిమాలో కథ అంతా కేవలం రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. కీలకమయిన రచయిత పాత్రలో విద్యాసాగర్‌ రాజు నటిస్తూ దర్శకత్వం వహించాడు. సంచితా పదుకొనే హీరోయిన్‌ గా నటించింది. మరో ముఖ్య పాత్రలో శ్రీధర్ వర్మ నటించగా, రమ్య రాజ్, వడ్లమాని శ్రీనివాస్, హిమజ, రాగిణి, సుప్రియ, ముని చంద్రల పాత్రలకు అంత పెద్దగా ప్రాముఖ్యత లేదు.

సాంకేతిక వర్గం

[మార్చు]

సంగీతం : షాన్‌ రెహమాన్‌

సాహిత్యం: చంద్రబోస్‌

దర్శకత్వం : విద్యాసాగర్‌ రాజు

నిర్మాత : కళ్యాణ్ దూళిపాళ్ల

మూలాలు

[మార్చు]
  1. "Vidya Sagar Raju, Sanchita Padukone @ Rachayitha Movie Press meet - Sakshi". web.archive.org. 2022-11-08. Archived from the original on 2022-11-08. Retrieved 2022-11-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)