Jump to content

రఘు శర్మ

వికీపీడియా నుండి

రఘు శర్మ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. రాజస్థాన్ వైద్యారోగ్య శాఖ మంత్రి. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా మంత్రిగా పనిచేశారు.

రఘు శర్మ
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
Assumed office
2021 అక్టోబరు 7
అంతకు ముందు వారురాజీవ్ సతావ్
రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి
In office
2018 డిసెంబరు 24 – 2021 నవంబరు 19
అంతకు ముందు వారుచరణ్ సమీర్
తరువాత వారుప్రసాద్ లాల్ మీనా
రాజస్థాన్ శాసనసభ్యుడు
నియోజకవర్గంఅజ్మీర్ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1958 జులై 26
అజ్మీర్, రాజస్థాన్, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామివీణ శర్మ
సంతానంసాగర్ శర్మ స్వాతి శర్మ
కళాశాలరాజస్థాన్ విశ్వవిద్యాలయం
నైపుణ్యంరాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

[మార్చు]

రఘు శర్మ కేక్రి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రఘు శర్మ 2018లో అజ్మీర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందాడు.[1][2][3] రఘు శర్మ 2008-2013 మధ్య రాజస్థాన్ శాసనసభలో చీఫ్ విప్‌గా కూడా పనిచేశాడు.[4]

నిర్వహించిన పదవులు

[మార్చు]
సంవత్సరం స్థానం [5][6]
2008-13 , కేకి నియోజకవర్గ శాసనసభ్యుడు
  • ప్రభుత్వ చీఫ్ విప్, రాజస్థాన్ శాసనసభ
  • పబ్లిక్ అకౌంట్ కమిటీ సభ్యుడు
2018 అజ్మీర్ నుండి ఉప ఎన్నికలో 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
  • గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ గనుల మంత్రిత్వ శాఖ, సలహా కమిటీ సభ్యుడు
  • సైన్స్ & టెక్నాలజీ, పర్యావరణం & అడవులస్టాండింగ్ కమిటీ సభ్యుడు
2018–2021. కేక్రి ( అసెంబ్లీ నియోజకవర్గం) నుండి పదిహేనవ రాజస్థాన్ శాసనసభ సభ్యుడు.
  • వైద్య & ఆరోగ్య శాఖ మంత్రి, రాజస్థాన్ ప్రభుత్వం
  • రాజస్థాన్ ప్రభుత్వంలోని ఆయుర్వేద వైద్య శాఖ కేబినెట్ మంత్రి
  • వైద్య & ఆరోగ్య సేవ క్యాబినెట్ మంత్రి

మూలాలు

[మార్చు]
  1. "Rajasthan Election 2018". Rajasthan Patrika.
  2. "Ajmer Lok Sabha Bypoll 2018 Result : Congress' Raghu Sharma Sweeps Bypoll, Gets 605023 votes". India.com. 1 February 2018. Retrieved 1 February 2018.
  3. "Raghu Sharma to pose difficulty for Gehlot?". The Times of India. 17 November 2011. Retrieved 1 February 2018.
  4. "Dr. Raghu Sharma MP biodata Ajmer | ENTRANCEINDIA". 28 December 2018. Archived from the original on 17 నవంబరు 2023. Retrieved 17 నవంబరు 2023.
  5. "Members : Lok Sabha". 164.100.47.194.
  6. "Rajasthan Legislative Assembly". rajassembly.nic.in.
"https://te.wikipedia.org/w/index.php?title=రఘు_శర్మ&oldid=4334890" నుండి వెలికితీశారు