రఘుపతి
స్వరూపం
- రఘుపతి వెంకయ్య నాయుడు, తెలుగు చలనచిత్ర పితామహుడు.
- రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త, బ్రహ్మర్షిగా ఆంధ్రదేశాన పేరుపొందిన వ్యక్తి.
- రఘుపతి ప్రకాశ్, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు.
- రఘుపతి సహాయ్ ఫిరాఖ్, ప్రముఖ ఉర్దూ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత.
- రఘుపతిపేట, మహబూబ్ నగర్ జిల్లా, కల్వకుర్తి మండలానికి చెందిన గ్రామం