రఘునందన్ లాల్ భాటియా
స్వరూపం
రఘునందన్ లాల్ భాటియా (3 జూలై 1920 - 14 మే 2021) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అమృత్సర్ నియోజకవర్గం నుండి ఆరుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా పని చేసి ఆ తరువాత 23 జూన్ 2004 నుండి 10 జూలై 2008 వరకు కేరళ గవర్నర్గా & 10 జూలై 2008 నుండి 28 జూన్ 2009 వరకు బీహార్ గవర్నర్గా పని చేశాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (15 May 2021). "Former minister of state for external affairs R L Bhatia dies of Covid". Retrieved 9 September 2024.
- ↑ News18 (15 May 2021). "Six-time MP from Amritsar Raghunandan Lal Bhatia Passes Away at 100" (in ఇంగ్లీష్). Retrieved 9 September 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)