Jump to content

రంజీత్ సింగ్ కశ్యప్

వికీపీడియా నుండి
ఫతే సింగ్

పదవీ కాలం
2015 – 2013
ముందు సురేంద్ర కుమార్
తరువాత ఫతే సింగ్
నియోజకవర్గం గోకల్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత రాజకీయ నాయకుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం ఢిల్లీ
వృత్తి రాజకీయ నాయకుడు

రంజీత్ సింగ్ కశ్యప్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు గోకల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం నుండి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రంజీత్ సింగ్ కశ్యప్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2008 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో గోకల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోవస్థానంలో నిలిచాడు. ఆయన 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి సురేంద్ర కుమార్ పై 1,922 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రంజీత్ సింగ్ కశ్యప్ 2015,[1] 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  2. 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
  3. "Gokalpur Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 14 February 2025. Retrieved 14 February 2025.