Jump to content

రంగులరాట్నం (వ్యాసాలు)

వికీపీడియా నుండి
రంగులరాట్నం
రంగులరాట్నం ముఖ చిత్రం
కృతికర్త: శ్రీరమణ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): వ్యాస సంకలనం
ప్రచురణ: నవోదయ పబ్లిషర్, విజయవాడ
విడుదల: జనవరి 1990, అగస్టు 2006
పేజీలు: 338


రంగుల రాట్నం శ్రీరమణ రాసిన వ్యాస సంకలనం. దీనికి క్రిందిమాట - చమత్కారాలూ మిరియాలూ అల్లం బెల్లం మురబ్బాలూ[1][2]

ముందుమాట

[మార్చు]

ఫీచర్ రాస్తానండీ అనడిగితే సర్లెండి మీరా అనకుండా, "సరే మీరే" అని ఎడిటోరియల్ పేజీలో ఇంత చోటిచ్చిన ఆంధ్రజ్యోతి సంపాదకులు నండూరి రామమోహనరావుగారికి..

ముఖచిత్రమే కాక ప్రతి శీర్షికనీ బొమ్మలతో ముస్తాబు చేసిన బాపు గారికి..

పదేళ్ళపాటు ఫీచర్ కటింగ్స్ భద్రపరచి పుస్తకరూపం తీసుకొచ్చిన నవోదయ వారికి కృతజ్ఞతలు..... రమణ

వ్యాస వరస

[మార్చు]
  • కథలూ కజ్జికాయలు
  • హిప్పీ తలకట్టు ఆధునికమూ ప్రాచీనమూ


వీడ్కోలు సభ మూడు ప్రింటర్లా ఆరు ఆటలూ వేల్దా క్రోల్షం పిల్లల మధ్య ఎడం లేకుండా చూడం: విద్యాలయాల్లో పిడకల వేట సర్వేశ్వరుడు రక్షించుగాక శ్రోతల సరఫరా కేంద్రం పంచె శీలురు మూ వూరి పొగబండి కిటికీ పక్క సీటు మూస గణపత్రి గోధుమలు యిస్తున్నారు జాగ్రత్త పొట్టలో చుక్క ఫోను పాత్రాభినయం ఊళ్ళో అలుళ్ళూ ! నవయుగ జడ్ త్రాల్టికుడు ఇది వేరే విషయం దీపావళి శుభాకాంక్షలు రీడింగ్ రూమ్ కార్తీకంలో కవిత్వ సమారాధన ఒక సెండాఫ్ స్మృతి చలికాలపు పొట్టిపగళ్ళు ఆత్మశాంతి కోసం గళ్ళ నుడికట్టు చీర పురోహిత పాత్రికేయం రీసెర్చికి కొత్త అంశం అలా అని పెద్ద మార్పూ ఉండదూ గ్రీటింగుల సందడి కవిసమ్మేళనానికి దశసూత్ర పధకం

విశేషాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Mithunam and Other Stories
  2. "What's inside". The Hindu. 19 February 2016. Retrieved 25 April 2016.