Jump to content

రంగవల్లి (సినిమా)

వికీపీడియా నుండి
రంగవల్లి
(1990 తెలుగు సినిమా)
సంగీతం జి.ఆనంద్
నిర్మాణ సంస్థ అష్టాక్షరి క్రియేషన్స్
భాష తెలుగు

రంగవల్లి 1990 సెప్టెంబరు 28న విడుదలైన తెలుగు సినిమా. అష్టాక్షరి క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీమతి వెంకటలక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు సుదర్శక భట్టాచార్య దర్శకత్వం వహించాడు. ఆచార్య ఆత్రేయ సమర్పించిన ఈ సినిమాకు జి.ఆనంద్ సంగీతాన్నందించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Rangavalli (1990)". Indiancine.ma. Retrieved 2020-09-10.