యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ (1957)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్
స్థాపకులుసోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా, బోల్షెవిక్ పార్టీ ఆఫ్ ఇండియా, డెమోక్రటిక్ వాన్‌గార్డ్, రిపబ్లికన్ పార్టీ
స్థాపన తేదీ1957

యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ అనేది పశ్చిమ బెంగాల్‌లో 1957 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు ఏర్పడిన ఎన్నికల కూటమి. ఫ్రంట్‌లో సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా, బోల్షెవిక్ పార్టీ ఆఫ్ ఇండియా, డెమోక్రటిక్ వాన్‌గార్డ్, రిపబ్లికన్ పార్టీ ఉన్నాయి.[1]

రాష్ట్రంలో ఫ్రంట్ 2.45% ఓట్లను పొందింది (ఎస్.యు.సి.ఐ. 0.85%, బిపిఐ 0.6%, డివి 0.5%, ఆర్.పి. 0.6%). ముగ్గురు ఎస్.యు.సి.ఐ. అభ్యర్థుల్లో ఇద్దరు ఎన్నికయ్యారు.[2]

మూలాలు

[మార్చు]
  1. M.V.S. Koteswara Rao. Communist Parties and United Front - Experience in Kerala and West Bengal. Hyderabad: Prajasakti Book House, 2003. p. 216.
  2. M.V.S. Koteswara Rao. Communist Parties and United Front - Experience in Kerala and West Bengal. Hyderabad: Prajasakti Book House, 2003. p. 217.