అక్షాంశ రేఖాంశాలు: 15°03′N 77°53′E / 15.05°N 77.88°E / 15.05; 77.88

యాడికి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°03′N 77°53′E / 15.05°N 77.88°E / 15.05; 77.88
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
మండల కేంద్రంయాడికి
విస్తీర్ణం
 • మొత్తం343 కి.మీ2 (132 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం56,122
 • జనసాంద్రత160/కి.మీ2 (420/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి975

యాడికి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము

మండల గణాంకాలు

[మార్చు]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 49,780 - పురుషులు 25,466 - స్త్రీలు 24,314. అక్షరాస్యత - మొత్తం 54.95% - పురుషులు 69.41% - స్త్రీలు 39.85%.పిన్ కోడ్ 515408.

మండలం లోని బ్యాంకులు

[మార్చు]

సిండికేట్ బాంక్‌‌‌‌‌‌ (యాడికి), స్టేట్ బాంక్ ఆఫ్ హైదరాబాద్ (యాడికి), ఏ.డి.సి.సి బాంక్ (యాడికి), స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా (రాయలచెఱువు), ఏ.పి.జి.బి (రాయలచెఱువు).

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. ఓబులాపురం
  2. కోనుప్పలపాడు
  3. కమలపాడు
  4. కుందనకోట
  5. గుడిపాడు
  6. చందన
  7. తిమ్మాపురం
  8. తుట్రాల్లపల్లి
  9. నగరూరు
  10. నిట్టూరు
  11. పుప్పాల
  12. యాడికి
  13. రాయలచెరువు
  14. వేములపాడు

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]