యష్ టెక్నాలజీస్
స్వరూపం
రకం | ప్రైవేట్ సంస్థ |
---|---|
ప్రధాన కార్యాలయం | ఈస్ట్ మోలిన్, ఇల్లినాయిస్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
కీలక వ్యక్తులు | కీర్తి కుమార్ బహేతి మనోజ్ కె. బహేతి ధర్మేంద్ర జైన్ |
యష్ టెక్నాలజీస్ (ఆంగ్ల: YASH Technologies) వేట్ యాజమాన్య ప్రమాణిత సిఎమ్ఎమ్ఐ లెవెల్ 5 సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ కంపెనీ.
వివరణ
[మార్చు]ఈ సంస్థ 1996 లో ఇల్లినాయిస్లోని ఈస్ట్ మోలిన్లో స్థాపించబడింది.[1] ఆ తర్వాత, 2000 చివరికి, దీనికి ఇండోర్ హైదరాబాదు వద్ద రెండు ఆఫ్ షోర్ డెలివరీ సెంటర్లు సెంటర్లు ఏర్పడ్డాయి.
టైమ్ లైన్
[మార్చు]- 2014 లో, ఇది హైదరాబాద్, ఇండియా లో గ్లోబల్ డెలివరీ సెంటర్లు ప్రారంభించింది.[2]
- 2017 లో, ఈ కంపెనీ ఐఎస్ఒ 27001:2013 ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ (ISMS) సాధించింది.
- మార్చి 2019 లో, ఈ కంపెనీ తమ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ని చికాగోకు మార్చింది.[3]
- 2019 లో, యష్ టెక్నాలజీస్ ఇండోర్ లో తమ 7000 మంది ఉద్యోగుల ఆఫీసు ప్రారంభించుటకు ₹150 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది.
అవార్డులు
[మార్చు]- 2015 నుంచి 2018 వరకు, గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇనిస్టిట్యూట్, ఇండియాలో పనిచేయుటకు బెస్ట్ కంపెనీలలో ఎష్ టెక్నాలజీస్ ఒకటి అని ర్యాంక్ ఇచ్చింది.[4]
- ఎస్ఎపి ఏస్ అవార్డ్ ఫార్ 2018.
- “ఎస్ఎపి పార్టనర్ ఎడ్జ్™ గ్లోబల్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రీసెల్లింగ్ పార్టనర్ ఆఫ్ ది ఇయర్” లో ఎస్ఎపి పినకల్ అవార్డ్.
మూలాలు
[మార్చు]- ↑ యష్ టెక్నాలజీస్ యొక్క బ్లూమ్బెర్గ్ కంపెనీ ప్రొఫైల్ https://www.bloomberg.com/profile/company/3762356Z:US
- ↑ Aaseya Inaugurates Its State-of-the-Art Delivery Centre in Hyderabad https://www.businesswireindia.com/aaseya-inaugurates-its-state-of-the-art-delivery-centre-in-hyderabad-64719.html
- ↑ YASH Technologies Relocates its Americas Headquarters to Chicago https://www.prnewswire.com/news-releases/yash-technologies-relocates-its-americas-headquarters-to-chicago-300815147.html
- ↑ YASH Proud to Be Great Place to Work for Fourth Straight Year https://www.outlookindia.com/newsscroll/yash-proud-to-be-great-place-to-work-for-fourth-straight-year/1343265