యర్రారెడ్డివారిపాలెం
యర్రారెడ్డివారిపాలెం కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన గ్రామం.
యర్రారెడ్డివారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | కోడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి అద్దంకి శారద |
పిన్ కోడ్ | 521328 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్; గుంటూరు 82 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]మoడల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామం, కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
గ్రామంలోని దేవాలయాలు
[మార్చు]శ్రీ రామాలయం:- ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2014,జూన్-3వ తేదీ మంగళవారం నాడు, ఆలయంలో హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణం చేసారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నసమారాధన చేసారు. ఈ కార్యక్రమాలకు భక్తులు చుట్టు ప్రక్కల గామాలనుండి అధిక సంఖ్యలో విచ్చేసారు. [1]
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామానికి చెందిన శ్రీ బొంతు నాగరాజు అను ఉపాధ్యాయుడు, ప్రస్తుతం విజయవాడలోని రజకపేటలో గల నగరపాలకసంస్థ ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేయుచున్నారు. వీరు విద్యాశ్రీ-2020 జాతీయ పురస్కారానికి ఎంపికైనారు. [2]
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు][1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జూన్-4; 1వపేజీ. [2] ఈనాడు ఆంధ్రప్రదేశ్; 2020,సెప్టెంబరు-5; 8వపేజీ.