Jump to content

యమధర్మరాజు (సినిమా)

వికీపీడియా నుండి
యమధర్మరాజు
(1990 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం కృష్ణంరాజు,
మోహన్ బాబు,
బి.సరోజాదేవి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ గోపీకృష్ణా కంబైన్స్
భాష తెలుగు

యమధర్మరాజు 1990 ఏప్రిల్ 12న విడుదలైన తెలుగు సినిమా. గోపీ కృష్ణ కంబైన్స్ పతాకం కింద యు.శివకుమారి నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. కృష్ణం రాజు, సుహాసిని మణిరత్నం లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • కృష్ణం రాజు,
  • సుహాసిని మణిరత్నం,
  • రాధ,
  • జగ్గయ్య,
  • మోహన్ బాబు,
  • బి. సరోజాదేవి,
  • కైకాల సత్యనారాయణ,
  • అల్లు రామలింగయ్య,
  • కోట శ్రీనివాసరావు,
  • త్యాగరాజు,
  • డబ్బింగ్ జానకి,
  • ప్రియాంక

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: రేలంగి నరసింహారావు
  • నిర్మాత: యు.శివకుమారి;
  • కో-డైరెక్టర్: నందం హరిశ్చంద్రరావు;
  • సినిమాటోగ్రాఫర్: పి.ఎన్.సుందరం;
  • ఎడిటర్: డి. వెంకట రత్నం;
  • స్వరకర్త: రాజ్-కోటి;
  • సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, భువన చంద్ర
  • సమర్పణ: కృష్ణం రాజు;
  • కథ: ఓంకార్;
  • స్క్రీన్ ప్లే: రేలంగి నరసింహారావు;
  • డైలాగ్: ఓంకార్
  • సంగీత దర్శకుడు: రాజ్-కోటి;
  • గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.జె. యేసుదాస్, పి. సుశీల, ఎస్. జానకి;
  • సంగీత లేబుల్: ఎ.ఎం.సి
  • స్టంట్ డైరెక్టర్: త్యాగరాజన్

పాటలు

[మార్చు]
  1. అమ్మడి పాండు గుమ్మడి పాండు (గీత రచయిత: వేటూరి సుందరరామ మూర్తి; గాయకుడు(లు): ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం & పి. ​​సుశీల)
  2. గడబిడ గడబిడ (గీత రచయిత: వేటూరి సుందరరామ మూర్తి; గాయకుడు(లు): ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం & పి. ​​సుశీల)
  3. ముద్దుకు హద్దులు లేవే (గీత రచయిత: భువన చంద్ర; గాయకుడు(లు): ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం & ఎస్. జానకి)
  4. కొండంత దేవుడివి (గీత రచయిత: వేటూరి సుందరరామ మూర్తి; గాయకుడు(లు): ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం & పి. ​​సుశీల)
  5. నేపథ్య గీతం (గీత రచయిత: వేటూరి సుందరరామ మూర్తి; గాయకుడు(లు): ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)

మూలాలు

[మార్చు]
  1. "Yamadharmaraju (1990)". Indiancine.ma. Retrieved 2025-01-30.

బాహ్య లంకెలు

[మార్చు]