యనమల దివ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యనమల దివ్య (జననం 1984) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. యనమల దివ్య 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తూర్పు గోదావరి జిల్లా తుని శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. యనమల దివ్య తెలుగు దేశం పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ శాసనసభ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. .[1][2]

బాల్యం విద్యా భాస్యం

[మార్చు]

యనమల దివ్య తూర్పుగోదావరి జిల్లా తునిలో జన్మించింది. గృహిణి. యనమల దివ్య 2012లో హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పూర్తి చేసింది. అంతకుముందు, ఆమె 2006 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.[3]. యనమల దివ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూతురు.[1][3]

రాజకీయ జీవితం

[మార్చు]

యనమల దివ్య 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తుని శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. .[1]యనమల దివ్య అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజాపై గెలుపొందింది. పోటీ చేసిన మొదటి ఎన్నికలలోనే యనమల దివ్య విజయం సాధించింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Tuni, Andhra Pradesh Assembly Election Results 2024 Live Updates: Counting underway, TDP's Divya Yanamala leads". India Today (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-04. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "Divya Yanamala, TDP Candidate from Tuni Assembly Election 2024 Seat: Electoral History & Political Journey, Winning or Losing - News18 Assembly Election 2024 Result News". www.news18.com (in ఇంగ్లీష్). Retrieved 2024-06-04.
  3. 3.0 3.1 "Divya Yanamala(TDP):Constituency- TUNI(EAST GODAVARI) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2024-06-04.