Jump to content

మ్యూటినీ ఆన్ ది బౌంటీ (1935 సినిమా)

వికీపీడియా నుండి
మ్యూటినీ ఆన్ ది బౌంటీ
మ్యూటినీ ఆన్ ది బౌంటీ సినిమా పోస్టర్
దర్శకత్వంఫ్రాంక్ లాయిడ్
రచనటాల్బోట్ జెన్నింగ్స్, జూల్స్ ఫర్టర్న్, కారీ విల్సన్
నిర్మాతఫ్రాంక్ లాయిడ్, ఇర్వింగ్ థల్బర్గ్
తారాగణంచార్లెస్ లాఫ్టన్, క్లార్క్ గేబ్, ఫ్రాంఛోట్ టోన్, మోవితా, మామో
ఛాయాగ్రహణంఆర్థర్ ఎడెన్సన్
కూర్పుమార్గరెట్ బూత్
సంగీతంహెర్బర్ట్ స్తోథార్ట్, నాట్ డబ్ల్యూ. ఫిన్స్టన్ (నేపథ్య సంగీతం); వాల్టర్ జుర్మన్, బ్రోనిస్లా కపూర్ (పాటలు)
పంపిణీదార్లుమెట్రో-గోల్డ్విన్-మేయర్
విడుదల తేదీ
నవంబరు 8, 1935 (1935-11-08)[1]
సినిమా నిడివి
132 నిముషాలు
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$1,950,000[2]
బాక్సాఫీసు$4,460,000[2][3] (rentals)

మ్యూటినీ ఆన్ ది బౌంటీ 1935లో విడుదలైన అమెరికా చలనచిత్రం. ఫ్రాంక్ లాయిడ్ దర్శకత్వంతో చార్లెస్ లాఫ్టన్, క్లార్క్ గేబుల్ నటించిన ఈ చిత్రం చార్లెస్ నార్డ్హాఫ్, జేమ్స్ నార్మన్ హాల్ మ్యూటినీ ఆన్ ది బౌంటీ నవల ఆధారంగా రూపొందించబడింది.[4]

నటవర్గం

[మార్చు]
  • చార్లెస్ లాఫ్టన్
  • క్లార్క్ గేబ్
  • ఫ్రాంఛోట్ టోన్
  • చార్లెస్ లాఫ్టన్
  • క్లార్క్ గేబ్
  • ఫ్రాంఛోట్ టోన్
  • హెర్బర్ట్ ముండిన్
  • ఎడ్డీ క్విలన్
  • డడ్లీ డైజెస్
  • డోనాల్డ్ క్రిస్ప్
  • హెన్రీ స్టీఫెన్సన్
  • ఫ్రాన్సిస్ లిస్టర్
  • స్ప్రింగ్ బైటిన్టన్
  • మోవిటా కాస్టానేడా
  • మామో క్లార్క్
  • బైరాన్ రస్సెల్
  • డేవిడ్ టోరెన్స్
  • డగ్లస్ వాల్టన్
  • ఇయాన్ వోల్ఫ్
  • డెవిట్ జెన్నింగ్స్
  • ఇవాన్ ఎఫ్. సింప్సన్
  • వెర్నాన్ డౌనింగ్
  • బిల్ బామ్బ్రిడ్జ్
  • మేరియన్ క్లేటన్
  • స్టాన్లీ ఫీల్డ్స్
  • వాలిస్ క్లార్క్
  • క్రాఫోర్డ్ కెంట్
  • పాట్ ఫ్లాహెర్టీ
  • అలెక్ క్రెయిగ్
  • హల్ లేసూర్
  • హ్యారీ అలెన్

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఫ్రాంక్ లాయిడ్
  • నిర్మాత: ఫ్రాంక్ లాయిడ్, ఇర్వింగ్ థల్బర్గ్
  • రచన: టాల్బోట్ జెన్నింగ్స్, జూల్స్ ఫర్టర్న్, కారీ విల్సన్
  • ఆధారం: చార్లెస్ నార్డ్హాఫ్, జేమ్స్ నార్మన్ హాల్ 1932లో రచించిన మ్యూటినీ ఆన్ ది బౌంటీ నవల
  • సంగీతం: హెర్బర్ట్ స్తోథార్ట్, నాట్ డబ్ల్యూ. ఫిన్స్టన్ (నేపథ్య సంగీతం); వాల్టర్ జుర్మన్, బ్రోనిస్లా కపూర్ (పాటలు)
  • ఛాయాగ్రహణం: ఆర్థర్ ఎడెన్సన్
  • కూర్పు: మార్గరెట్ బూత్
  • పంపిణీదారు: మెట్రో-గోల్డ్విన్-మేయర్

చిత్ర విశేషాలు

[మార్చు]
  1. 1935-36లో బ్రిటీష్ బాక్సాఫీసు వద్ద అత్యంత ప్రజాదరణ పొందిన మూడవ చిత్రమిది.[5]
  2. ఈ సినిమాకు 20లక్షల డాలర్లు ఖర్చు చేశారు.
  3. చిత్ర నిర్మాణానికి 3 సంవత్సరాల సమయం పట్టింది.
  4. ఈ చిత్రంలో నటించిన ముగ్గరు నటులు 1935లో జరిగిన ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటుడు విభాగంలో నామినేట్ చేయబడ్డారు. ఒకే చిత్రంలో నటించిన ముగ్గురు నటులు ఉత్తమ నటుడు విభాగానికి నామినేట్ అవ్వడం ఈ ఒక్క చిత్రానికే జరిగింది.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Brown, Gene (1995). Movie Time: A Chronology of Hollywood and the Movie Industry from Its Beginnings to the Present. New York: Macmillan. p. 125. ISBN 0-02-860429-6. In New York, the film opened at the Capitol Theatre, the site of many prestigious MGM film premieres.
  2. 2.0 2.1 The Eddie Mannix Ledger, Los Angeles: Margaret Herrick Library, Center for Motion Picture Study.
  3. Mutiny on the Bounty, Overview Archived మార్చి 17, 2013 at the Wayback Machine. Movie Guy 24/7. Retrieved April 14, 2013
  4. పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 28.
  5. "The Film Business in the United States and Britain during the 1930s" by John Sedgwick and Michael Pokorny, The Economic History ReviewNew Series, Vol. 58, No. 1 (Feb., 2005), pp.97

ఇతర లంకెలు

[మార్చు]

ఆధార గ్రంథాలు

[మార్చు]