మౌర్యాని
Jump to navigation
Jump to search
మౌర్యాని | |
---|---|
జననం | మౌర్యా 1993 |
జాతీయత | భారతదేశం |
వృత్తి | సినీ నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2016– ప్రస్తుతం |
మౌర్యాని తెలుగు సినిమా నటి.[1][2] ఆమె 2016లో అర్ధనారి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.
జననం, విద్యాభాస్యం
[మార్చు]మౌర్యాని 1993లో కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడలోని కార్వార్ లో జన్మించింది. ఆమె 1 నుండి 4 తరగతి వరకు కార్వార్ లో, పదవ తరగతి వరకు బెంగుళూరు లో చదివింది.
సినిమా జీవితం
[మార్చు]మౌర్యాని ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతుండగానే సినిమాల్లో నటించే అవకాశం రావడంతో ఆమె అర్ధనారి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
2016 | అర్ధనారి | |||
2016 | ఇంట్లో దెయ్యం నాకేం భయం | స్వప్న | ||
2016 | జానకి రాముడు | |||
2018 | లా (లవ్ అండ్ వార్) | [3] | ||
2018 | నెల్లూరి పెద్దారెడ్డి | [4] | ||
2018 | గీత గోవిందం | |||
2020 | క్రాక్ | |||
2021 | దేవరకొండలో విజయ్ ప్రేమ కథ | దేవకి | [5] | |
2021 | సుందరాంగుడు | [6] | ||
2021 | అందరూ బాగుండాలి అందులో నేనుండాలి | |||
2023 | నేడే విడుదల |
మూలాలు
[మార్చు]- ↑ "Mouryani: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Retrieved 19 May 2021.
- ↑ "Mouryani - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 19 May 2021.
- ↑ Deccan Chronicle, suresh (7 November 2018). "Kamal Kamaraju pins hopes on Law". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2021. Retrieved 19 May 2021.
- ↑ Vaartha (10 March 2018). "ముస్తాబైన 'నెల్లూరి పెద్దారెడ్డి'". Archived from the original on 19 May 2021. Retrieved 19 May 2021.
- ↑ Prajasakti (25 February 2021). "దేవరకొండలో విజయ్ ప్రేమ కథ | Prajasakti". www.prajasakti.com. Archived from the original on 19 May 2021. Retrieved 19 May 2021.
- ↑ Filmy Today. "Mouryani - Sundarangudu Movie Shooting Spot Coverage & Press Meet Photos". filmytoday.com. Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.