మోసం
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
శిక్షాస్మృతి |
---|
Part of the common law series |
Element (criminal law) |
Scope of criminal liability |
నేర తీవ్రత |
Inchoate offenses |
Offence against the person |
|
ఆస్తి సంబంధిత నేరాలు |
న్యాయ సంబంధిత నేరాలు |
Defences to liability |
Other common law areas |
Portals |
మోసము అనగా ఒకవ్వక్తి తన వాక్చాత్రుర్యముతో గాని... మాయ మాటలతో గాని, తన నేర్పరి చేతలతోగాని, మాయచేసి ఎదుటి వారిని మెప్పిచించి గాని, బురిడీ కొట్టించి గాని తన నేర్పరి తనముతో ఇతరుల సంపదను తస్కరించడము మోసముగా చెప్పబడింది.
పర్యాయపదాలు
[మార్చు]దగా, కుట్ర, మాయ, బ్రమింప జేయడము, కనికట్టు విద్యలు,
వివిధ రకాల మోసాలు
[మార్చు]మోసాలు అనేక రకాలు: కాలంతో పాటు మోసాల విస్తారత పెరుగుచున్నది. ప్రధానంగా వీటిని రెండు విభాలుగా విభజించ వచ్చు. 1. మాటలతో మబ్యపెట్టి మోసగించడము. 2. చేతలతో మభ్యపెట్టి మోసగించడము. ఏ విధంగా మోసం చేసినా అది ఎదుటి వాడి బలహీనతను ఆసరాగా చేసుకునే జరుగు తున్నదని గ్రహించాలి.
దొంగ బాబాలు/సన్యాసులు చేయు మోసాలు
[మార్చు]ఇవి దేవుని పేరున జరుగుతున్న మోసాలు.
ఆర్థిక మోసాలు
[మార్చు]అధిక లాభం ఆశ చూపి మోసగించడము.
మనిషి కంటికి కనిపించకుండా చేయు మోసాలు (సైబర్ మోసాలు)
[మార్చు]జ్యోతిషం పేరున మోసాలు
[మార్చు]ఒకరి స్వంత విషయాలు గుప్తంగా ముందే గ్రహించి వాటిని బయట పెట్టి ఎదుటి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తి మోసం చేయడము.
మారువేషములో మోసం చేయడము
[మార్చు]పోలీసుల వేషాలలో.... నగ్జలైట్ ల వేషాలలో వచ్చి బెదిరించి మోసగించడము.
మోసగింప బడినవాడు తను పోగొట్టుకున్నది రాబట్టుకోడానికి చేసే మోసము
[మార్చు]కనికట్టు విద్యల తో చేసే మోసాలు... (చేతి లాఘవం)
[మార్చు]ఇత్తడిని పుత్తడిగా మార్చడము
సమాజంలో తనకున్న పలుకుబడినుపయోగించి చేయు మోసాలు
[మార్చు]క్షుద్ర విద్యలతో మోసము చేయడము
[మార్చు]దయ్యాలు భూతాలను వదిలిస్తానని మూసం చేయడం