మోక్షపటం
స్వరూపం
మోక్షపటం | |
---|---|
దర్శకత్వం | రాహుల్ వనజ రాజేశ్వర్ |
స్క్రీన్ ప్లే | రాహుల్ వనజ రాజేశ్వర్ |
కథ | రవి గోలీ, లక్ష్మణా, రాహుల్ |
నిర్మాత | ప్రవీణ్ గడ్డం, సాయి, తారపరెడ్డి, రవి మలాపురం, రవి ఉప్పలపాటి, చందు అరిగెల |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | గోకుల్ భారతి, సిద్ధం మనోహర్ |
కూర్పు | సృజన అడుసుమిల్లి |
సంగీతం | కమ్రాన్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | ఆహా |
విడుదల తేదీ | 14 జనవరి 2025 |
సినిమా నిడివి | 110 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మోక్షపటం 2025లో విడుదలైన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా. నేస్తమా మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రవీణ్ గడ్డం, సాయి, తారపరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రాహుల్ వనజ రాజేశ్వర్ దర్శకత్వం వహించాడు. తిరువీర్, పూజా కిరణ్, తరుణ్ పొనుగోటి, జెన్నిఫర్ ఇమ్మూన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 13న విడుదల చేసి, సినిమాను జనవరి 14న ఆహా ఓటీటీలో విడుదల చేశారు.[1][2]
నటీనటులు
[మార్చు]- తిరువీర్
- పూజా కిరణ్
- తరుణ్ పొనుగోటి
- జెన్నిఫర్ ఇమ్మూన్యుయేల్
- శాంతి రావు
- వేణు పోల్సాని
- లక్ష్మణ్ మీసాల (అతిధి పాత్ర)
- గురు
- కె.ఎస్.ఎస్
- మోహిత్ భేద్
- అర్జున్ ఆనంద్
- మణికాంత్ దునక
- రామ్ ధనుష్ వర్మ
- హరింద్ర
- ప్రవీణ్
- తరణి
- తులసి శ్రీనివాస్
- వి.ఎస్.ఆర్. నాయుడు
- కె.వి.వి. నరసింహ రావు
- పద్మశ్రీ కనకాల
- కిరణ్ రావు
- కె.ఎల్.కె. మణి
- మమత
- రాజీవ్ కొనసం
సాంకేతిక నిపుణులు
[మార్చు]- సహ నిర్మాతలు: రోహి, ప్రణయ్, అనుదీప్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధాకర్ వినుకొండ, శేఖర్ కొట్టం
- క్రియేటివ్ హెడ్: ఎన్ సందీప్ చౌదరి
- ఆర్ట్ డైరెక్టర్: అరవింద్ మ్యూల్
- స్టైలింగ్: అహస్వాన్ బైరి
- పాటలు: మామా సింగ్, లక్ష్మి, ప్రియాంక, చంద్ర మౌళి
- సౌండ్ డిజైన్: సాయి మణీధర్ రెడ్డి
- పబ్లిసిటీ డిజైన్: అనీష్ పెంటి
- డైరెక్షన్ టీం: తేజ కనకాల, తిరుమల్ రెడ్డి, శ్రీకాంత్
మూలాలు
[మార్చు]- ↑ "OTT: సంక్రాంతి స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ .. ఎక్కడ చూడొచ్చంటే?". TV9 Telugu. 14 January 2025. Archived from the original on 15 January 2025. Retrieved 15 January 2025.
- ↑ "OTT Comedy Thriller: సంక్రాంతి రోజున నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే." Hindustantimes Telugu. 13 January 2025. Archived from the original on 15 January 2025. Retrieved 15 January 2025.