Jump to content

మొగుడా- పెళ్ళామా

వికీపీడియా నుండి

'మొగుడా_పెళ్ళామా' తెలుగు చలన చిత్రం 1975 జనవరి,24 న విడుదల.బి.ఏ.సుబ్బారావు దర్శకత్వంలో సుందర్ లాల్ నహత నిర్మించిన ఈ చిత్రంలో ఉప్పలపాటి కృష్ణంరాజు, జమున జంటగా నటించారు.ఈ చిత్రానికి సంగీతం సాలూరు హనుమంతరావు అందించారు .

మొగుడా- పెళ్ళామా
(1975 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.ఎ.సుబ్బారావు
నిర్మాణం సుందర్ లాల్ నహతా
తారాగణం కృష్ణంరాజు,
జమున,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
నాగభూషణం,
అల్లు రామలింగయ్య,
పండరీబాయి,
రోజారమణి
సంగీతం ఎస్.హనుమంతరావు
సంభాషణలు ఎన్.ఆర్.నంది
ఛాయాగ్రహణం శ్రీకాంత్
కళ బి.చలం
కూర్పు యన్.ఎస్.ప్రకాశం
నిర్మాణ సంస్థ నహత ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

ఉప్పలపాటి కృష్ణంరాజు

జమున

గుమ్మడి వెంకటేశ్వరరావు

నాగభూషణం

అల్లు రామలింగయ్య

పండరీబాయి

రోజా రమణి

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: బి ఏ.సుబ్బారావు

సంగీతం: సాలూరి హనుమంతరావు

నిర్మాత: సుందర్ లాల్ నహాత

నిర్మాణ సంస్థ: నహతా ఫిలిం ఎంటర్ ప్రైజస్

సాహిత్యం:సింగిరెడ్డి నారాయణరెడ్డి, కొసరాజు రాఘవయ్య చౌదరి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం, మనోరమ, జమున, అల్లు రామలింగయ్య, విజయలక్ష్మి కన్నారావూ

మాటలు: ఎన్.ఆర్.నంది

కెమెరా: శ్రీకాంత్

కూర్పు: ఎన్.ఎస్.ప్రకాశం

కళ: బి.చలం

విడుదల:24:01:1975.

పాటలు

[మార్చు]
  1. చిరునవ్వు నవ్వెనా నా నా నా మొగమైనా ( బిట్ ) - అల్లు రామలింగయ్య, విజయలక్ష్మి కన్నారావు
  2. చూసింది ఒక చోట సైగ చేసిందింకొక చోట - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్ - రచన: డా. సినారె
  3. తెలియదటమ్మా మీకు తెలియదటమ్మా కొంటె వయసులోన - మనోరమ - రచన: కొసరాజు రాఘవయ్య
  4. పరమ శివుని మెడలోని పాము అన్నది గరుడా క్షేమమా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం- రచన: డా. సినారె
  5. నేనంటే నువ్వేలే నువ్వంటే నేనేలే మన కాపురం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జమున - రచన: డా.సినారె

మూలాలు

[మార్చు]