అక్షాంశ రేఖాంశాలు: 15°0′39.276″N 80°2′50.892″E / 15.01091000°N 80.04747000°E / 15.01091000; 80.04747000

మొండివారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మొండివారిపాలెం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గుడ్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

మొండివారిపాలెం
గ్రామం
పటం
మొండివారిపాలెం is located in Andhra Pradesh
మొండివారిపాలెం
మొండివారిపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°0′39.276″N 80°2′50.892″E / 15.01091000°N 80.04747000°E / 15.01091000; 80.04747000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలంగుడ్లూరు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08599 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 115


పటంపర్యాటకం

ఈ గ్రామంలో సముద్రతీరానికి దగ్గరలోనే మంచినీటి బావులున్నవి. ఇవి పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడుతవి. ఇక్కడ కొద్దిపాటి వసతులు కలిగించినచో పర్యాటకులు అధికంగా విచ్చేయుటకు అవకాశం ఉంది.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]