Jump to content

మై ఔర్ మిసెస్ ఖన్నా

వికీపీడియా నుండి
మై ఔర్ మిసెస్ ఖన్నా
దర్శకత్వంప్రేమ్ సోని
స్క్రీన్ ప్లేప్రేమ్ సోని
కథప్రేమ్ సోని
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంసుదీప్ ఛటర్జీ
కూర్పుచిరాగ్ జైన్
సంగీతంసాజిద్–వాజిద్
నిర్మాణ
సంస్థలు
యూటీవీ మోషన్ పిక్చర్స్
సోహైల్ ఖాన్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుయూటీవీ మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
16 అక్టోబరు 2009 (2009-10-16)
సినిమా నిడివి
110 నిమిషాలు
దేశంనిమిషాలు
భాషహిందీ
బడ్జెట్₹ 38 కోట్లు[1]
బాక్సాఫీసు₹ 14.60 కోట్లు[1]

మై ఔర్ మిసెస్ ఖన్నా 2009లో విడుదలైన ప్రేమకథ సినిమా. సోహైల్ ఖాన్ ప్రొడక్షన్స్, యుటివి మోషన్ పిక్చర్స్ బ్యాన‌ర్స్‌పై సోహైల్ ఖాన్, రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమాకు ప్రేమ్ సోని దర్శకత్వం వహించాడు. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, సోహైల్ ఖాన్, నౌహీద్ సైరస్సి, యష్ టోంక్, బప్పీ లహిరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 16న విడుదలైంది.[2][3][4][5]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటగాయకులుపాట నిడివి
1."డోంట్ సే అల్విడా"సోను నిగమ్ , శ్రేయా ఘోషల్ , సుజాన్ డి'మెల్లో5:02
2."డోంట్ సే అల్విడా" (రీమిక్స్)సోను నిగమ్ , శ్రేయా ఘోషల్ , సుజాన్ డి'మెల్లో4:28
3."డోంట్ సే అల్విడా" (Sad)శ్రేయ ఘోషల్1:31
4."హాపెనింగ్ ఐ యామ్ హ్యాపెనింగ్"సునిధి చౌహాన్ , వాజిద్ , రాజా ముస్తాక్5:25
5."హాపెనింగ్ ఐ యామ్ హ్యాపెనింగ్" (రీమిక్స్ Dj A-Myth)సునిధి చౌహాన్ , వాజిద్ , రాజా ముస్తాక్3:48
6."మిస్సెస్ ఖన్నా"షాన్ , సునిధి చౌహాన్, బప్పి లాహిరి , సుజాన్ డి'మెల్లో, న్యూమాన్ పింటో4:12
7."రబ్బా"రహత్ ఫతే అలీ ఖాన్5:13
8."తుమ్నే సోచా"వాజిద్ , శ్రేయ ఘోషల్5:50

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Main Aurr Mrs Khanna – Movie". Box Office India. Archived from the original on 20 September 2022. Retrieved 18 September 2022.
  2. Bollywood Hungama News Network (16 April 2008). "Sohail Khan and UTV Spotboy tie up for Main Aur Mrs. Khanna". IndiaFM. Archived from the original on 19 July 2023. Retrieved 19 December 2008.
  3. "Main aurr Mrs Khanna". phoneky.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 December 2020. Retrieved 2023-09-30.
  4. "Preity to replace Priyanka?". The Times of India. 20 June 2007. Archived from the original on 12 January 2009. Retrieved 19 March 2008.
  5. Deshmukh, Ashwini (29 December 2007). "Bhai the way!". Mumbai Mirror. Archived from the original on 23 February 2012. Retrieved 19 March 2008.
  6. IndiaFM News Bureau (21 August 2007). "Salman, Lara to become Mr and Mrs Khanna". IndiaFM. Archived from the original on 3 May 2009. Retrieved 19 March 2008.

బయటి లింకులు

[మార్చు]