Jump to content

మైలారం జలాశయం

వికీపీడియా నుండి
మైలారం జలాశయం
ప్రదేశంమైలారం, రాయపర్తి మండలం
వరంగల్ జిల్లా
తెలంగాణ
స్థితివాడుకలో ఉంది
యజమానితెలంగాణ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంబ్యారేజి
జలాశయం
సృష్టించేదిమైలారం జలాశయం
విద్యుత్ కేంద్రం
నిర్వాహకులుతెలంగాణ ప్రభుత్వం
Typeజలాశయం

మైలారం జలాశయం అనేది తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, రాయపర్తి మండలంలోని మైలారం గ్రామ సమీపంలో ఉన్న జలాశయం.[1]

ఆయకట్టు

[మార్చు]

ఈ జలాశయం నుంచి డీబీఎం-60 ప్రధాన కాలువ ప్రారంభమై వర్థన్నపేట మీదుగా పెద్దవంగర, దంతాలపల్లి, తొర్రూరు, మరిపెడ మీదుగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం నుంచి ఖమ్మం రూరల్‌ జిల్లాలో ప్రవేశిస్తుంది.[2]

నీటి విడుదల

[మార్చు]

ఈ జలాశయం నుండి రాగన్నగూడెం, గణేశ్‌కుంటతండా, పెర్కవేడు, గట్టికల్‌, కొండాపురంలోని చెరువులు, కుంటలు, వాగులు, తోగులకు నీటి విడుదల జరుగుతుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. "9.12 lakh fishlings released into Mylaram reservoir". The New Indian Express. 2020-08-25. Archived from the original on 2023-07-01. Retrieved 2023-07-01.
  2. ABN (2023-03-14). "వేసవిలోనూ జలకళ". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-03-14. Retrieved 2023-07-01.
  3. telugu, NT News (2022-07-25). "మైలారం రిజర్వాయర్‌ గేట్ల ఎత్తివేత". www.ntnews.com. Archived from the original on 2022-07-25. Retrieved 2023-07-01.